Anasuya Bharadwaj : ఆ సినిమాలో అన‌సూయ డ్యుయ‌ల్ రోల్‌.. ద్విపాత్రాభిన‌యంలో అల‌రించ‌నుంద‌ట‌..!

Anasuya Bharadwaj : బుల్లితెర యాంక‌ర్‌గానే కాదు.. సినిమాల్లోనూ అన‌సూయ రాణిస్తోంది. అలాగే టీవీ షోలు, యాంక‌రింగ్ ఈవెంట్ల‌తోనే ఈమె బిజీగా ఉంది. ఇటీవ‌లే ఆమె పుష్ప సినిమాలో దాక్షాయ‌ణి పాత్ర‌లో క‌నిపించి అల‌రించింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి త‌క్కువే. కానీ రెండో పార్ట్‌లో అధిక భాగం క‌నిపిస్తుంద‌ని స‌మాచారం.

Anasuya Bharadwaj

ఇక అన‌సూయ ర‌వితేజ చిత్రం ఖిలాడిలో ద్విపాత్రాభిన‌యంలో క‌నిపించ‌నుందని తెలుస్తోంది. అందులో ఒక పాత్ర‌గా ఆమె బ్రాహ్మ‌ణ యువ‌తిగా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. మ‌రోపాత్ర ఎలా ఉంటుంద‌నే వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు.

Anasuya Bharadwaj : పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర..

అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ రెండు పాత్ర‌ల్లో ఒక పాత్ర చ‌నిపోతుంద‌ని తెలుస్తోంది. ఒక పాత్ర మాత్ర‌మే తెర‌పై కనిపిస్తుంద‌ని స‌మాచారం. ఈ సినిమాలో అన‌సూయ‌ది పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర అని తెలుస్తోంది. ఖిలాడి సినిమాతో అన‌సూయ సినిమా కెరీర్ ఒక్క‌సారిగా మారిపోతుంద‌ని అంటున్నారు.

కోనేరు హ‌వీష్ నిర్మాణంలో ర‌వితేజ హీరోగా ఖిలాడి సినిమాను రమేష్ వ‌ర్మ తెర‌కెక్కించారు. ఇందులో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM

‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు…

Thursday, 26 March 2026, 3:43 PM

హీరోయిన్లతో ఏజ్ గ్యాప్‌పై అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ‘హాలీవుడ్‌లో లేనిది ఇక్కడేంటి?’

సినిమాల్లో సీనియ‌ర్ హీరోల‌తో యంగ్ హీరోయిన్లు న‌టించ‌డం స‌హ‌జ‌మే. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అన్ని భాష‌ల్లోనూ ఎప్ప‌టి నుంచో…

Wednesday, 25 March 2026, 7:17 PM