Ananya Panday : బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన తాజా చిత్రం గెహ్రాయియా త్వరలోనే విడుదలవుతోంది. దీంతో ఆమె చురుగ్గా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేస్తోంది. గెహ్రాయియా చిత్రంలో దీపికా పదుకొనె, సిద్ధాంత్ చతుర్వేదిలు కూడా కీలకపాత్రల్లో నటించారు. ఈ క్రమంలోనే వారితో కలిసి అనన్య పాండే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
ఇక తాజాగా ఆమె పలు వరుస ఫొటోషూట్స్ చేసింది. ఒక దాంట్లో ఫ్లోరల్ కోర్‌సెట్ టాప్ ధరించి హీట్ పెంచగా.. ఇంకో దాంట్లో తెలుపు రంగు డ్రెస్ ధరించి అదరగొట్టింది. అనన్య పాండే చేసిన తాజా ఫొటోషూట్ తాలూకు ఫొటోలు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎద అందాలను చూపిస్తూ ఈ అమ్మడు రెచ్చిపోయింది.
గెహ్రాయియా చిత్రం ఈనెల 11వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ కానుంది. ఇక ఈమె తెలుగులో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా లైగర్ మూవీలో నటిస్తోంది. పూరీ జగన్నాథ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టులో ఈ మూవీని విడుదల చేయనున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…