Adipurush Graphics Cost : ఆది పురుష్‌ బడ్జెట్‌ ఎంత..? అసలు గ్రాఫిక్స్‌ కు ఎంత ఖర్చు చేశారు..? అన్ని వందల కోట్లు వృథాయేనా..?

Adipurush Graphics Cost : ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.. ఆది పురుష్‌. ఇందులో ప్రభాస్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, కృతి సనన్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. అయితే ఈ మూవీపై ప్రస్తుతం భారీ ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తోంది. ఈ మూవీని చాలా మంది విమర్శిస్తున్నారు. బాయ్‌కాట్‌ చేయాలని హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో చిత్ర మేకర్స్‌కు భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆది పురుష్‌ సినిమాకు గాను మొత్తం రూ.500 కోట్ల బడ్జెట్‌ అని సమాచారం. కానీ అందులో సగం మేర.. అంటే.. రూ.250 కోట్లను కేవలం గ్రాఫిక్స్‌ కోసమే ఖర్చు చేస్తున్నారట. ఈ క్రమంలోనే గ్రాఫిక్స్‌ పరమ చెత్తగా ఉండడంతో అన్ని వందల కోట్లు వృథా అయినట్లే అని అంటున్నారు.

Adipurush Graphics Cost

ఇక ఆది పురుష్‌ టీజర్‌ తరువాత సినీ ప్రేక్షకులే కాదు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే సినిమా హిట్‌ అవుతుందా.. అంటే.. అందుకు కాదనే సమాధానం వినిపిస్తోంది. ఈ మూవీ ఫెయిల్‌ అయ్యే చాన్సులే అధికంగా ఉన్నాయని అంటున్నారు. అయితే గ్రాఫిక్స్‌ను ఇప్పటికప్పుడు మార్చలేరు. మళ్లీ మొదట్నుంచీ రావాలి. కానీ కొన్ని మెరుగులు అద్దే అవకాశం మాత్రం ఉంది. అయినప్పటికీ మూవీ అవుట్‌పుట్‌ ఎలా వస్తుందన్నదే సందేహంగా మారింది. మరి ప్రభాస్‌ ఆదిపురుష్‌ మూవీ హిట్‌ అవుతుందా.. లేక మరో డిజాస్టర్‌ అవుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM