Actress Raasi : 1980లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో అందరి చేత ప్రశంసలు పొందిన రాశి ఆతరువాత తన తండ్రి కోరిక మేర తెలుగు,తమిళ్,హిందీ భాషలలో హీరోయిన్ గా రాణించారు. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాశీ.. మమతల కోవెల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రాశీ హీరోయిన్ గా చేయడానికి చాలా సమయమే తీసుకుంది.. అయితే అతి తక్కువ సమయంలో యాభై సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమె చరిత్ర సృష్టించగా స్టార్ హీరోలు కుర్రహీరోలు అనే తేడా లేకుండా నటించి మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది.. అప్పట్లో రాశి నటనకు ప్రేక్షకులు ఎంతగానో మంత్రముగ్ధులయ్యేవారు.
అయితే రాశి సడన్ గా పెళ్లి చేసుకొని చాలాకాలం పాటు అటు సినిమాలకు,ఇటు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే రాశి పెళ్లిలో అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయి. రాశికి వందల కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళ సంబంధాలు వచ్చాయి. కాని వాటన్నిటినీ తిరస్కరించిన రాశి ఒక సహాయక దర్శకుడిని పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఎంతో మంది కోటీశ్వరులు, బిజినెస్ మెన్ లు వెంటపడ్డ ఆమె ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతని పేరు ఎస్ఎస్ నివాస్. అతను రాశీ చేసిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
2005లో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రాశి సహాయక పాత్రలలో నటిస్తుంది. సినిమాలతో పాటు సీరియల్స్‌లో తెగ సందడి చేస్తుంది. కాగా, రాశి- శ్రీకాంత్ కాంబో వచ్చిన సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. దశాబ్దం పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన రాశీ టాప్ హీరోయిన్ లకు మంచి పోటీ ఇచ్చింది. అయితే కాలక్రమేణా ఆమె తన ప్రాభల్యం కోల్పోయింది.. హీరోయిన్ గా సినిమాలు మానేసిన తర్వాత ఆమె రీ ఎంట్రీ కోసం అందరు వెయిట్ చేశారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ అంతగా ప్రభావం చూపించలేకపోయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుదల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…