Tollywood : షాకింగ్.. విడాకుల‌కు సిద్ధ‌మ‌వుతున్న మ‌రో ముగ్గురు టాలీవుడ్ హీరోలు..?

Tollywood : టాలీవుడ్‌కు చెందిన సెల‌బ్రిటీల కుటుంబాల్లో ప్ర‌స్తుతం విడాకుల అల‌జ‌డి న‌డుస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. మొన్నీమ‌ధ్య వ‌ర‌కు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. త‌రువాత చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్‌ల విడాకుల వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కానీ వీరు విడాకులు ఇంకా తీసుకోలేదు. కాక‌పోతే ఎప్పుడూ క‌ల‌సి ఉండేవారు విడివిడిగా పోస్టులు పెడుతున్నారు. అలాగే కొణిదెల నిహారిక‌, చైత‌న్య దంప‌తులు కూడా విడాకులు తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ వీరికి పెద్ద‌ల స‌మ‌క్షంలో కౌన్సిలింగ్ ఇచ్చార‌ని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ టాలీవుడ్‌లో విడాకుల వార్త‌లు ఊపందుకున్నాయి. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా ముగ్గురు హీరులు త‌మ భార్య‌ల‌కు విడాకులు ఇవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఫిలిం న‌గ‌ర్‌లో హాట్ టాపిక్ గా మారింది.

ఒక యంగ్ హీరో పెళ్ల‌యి 2 ఏళ్లు అవుతోంది. ఆయ‌నకు భార్య నుంచి విడాకుల పిటిష‌న్ రానుంద‌ట‌. ఆమె ఆయ‌న నుంచి ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసింద‌ట‌. కానీ త‌న ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు త‌గిన‌ట్లుగా ఆయన న‌డుచుకోవ‌డం లేద‌ట‌. క‌నుక ఆమె విడాకులు కోరుతుంద‌ట‌. ఆయ‌న సాయంత్రాల్లో ఎక్కువ‌గా అమ్మాయిల‌తో గ‌డుపుతున్నాడ‌ట‌. దీంతో స్నేహితులు ఆయ‌న‌కు స‌ర్ది చెప్పాల‌ని చూస్తున్నార‌ట‌. కానీ ఆయ‌న విన‌డం లేద‌ట‌. క‌నుక ఆయ‌న‌కు విడాకులు ఇవ్వాల‌ని భార్య చూస్తున్న‌ద‌ట‌.

Tollywood

ఇక ఇంకో హీరోకు కూడా రెండేళ్ల కింద‌టే పెళ్ల‌యింది. ఈయ‌న కూడా భార్య‌తో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఈయ‌న ఒక ధ‌నిక కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు ఎందుకు వ‌స్తున్నాయ‌నేది తెలియ‌డం లేదు. అలాగే ఇంకో హీరోకు పెళ్లయి ఒకరు సంతానం కాగా ఆయ‌న కూడా విడాకులు తీసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. వీరు విడాకులు ఎందుకు తీసుకోవాల‌నుకుంటున్నారో తెలియ‌దు కానీ.. కుటుంబ స‌భ్యులు, స్నేహితులు స‌ర్ది చెప్పార‌ట‌. క‌నుక వీరు కొంత కాలం వ‌ర‌కు ఆగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఇలా టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ముగ్గురు యంగ్ హీరోలు వివాహ జీవితంలో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది. క‌నుక వీరు ఏ క్ష‌ణంలో విడాకులు తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని అంటున్నారు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM