lifestyle

Hibiscus Tea : మందార పువ్వుల టీని రోజూ తాగితే.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Hibiscus Tea : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు క‌నిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని అంద‌మైన పుష్పాలు పూస్తాయి. ఆ పువ్వుల‌ను చూస్తేనే మ‌న‌స్సుకు ఎంతో ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. అలాంటి పువ్వుల్లో మందార పువ్వులు కూడా ఒక‌టి. ఇవి ఎన్నో ర‌కాల రంగుల్లో పూస్తాయి. కానీ ఎరుపు రంగు మందారాల‌కు కూడా క్రేజే వేరు. అయితే ఈ పువ్వులు కేవ‌లం అలంక‌ర‌ణ‌ను మాత్ర‌మే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. షాకింగ్ ఉన్నా ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న‌ది నిజ‌మే. దీన్ని ఆరోగ్య నిపుణులే స్వ‌యంగా వెల్ల‌డిస్తున్నారు. మందార పువ్వుల‌తో మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. ఇక వాటితో మన‌కు క‌లిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మందార పువ్వుల‌తో డికాష‌న్ త‌యారు చేసి అందులో తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి రోజూ ఒక క‌ప్పు తాగాలి. దీంతో మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. మందార పువ్వుల‌తో త‌యారు చేసే టీని రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఈ పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హానిక‌ర‌మైన ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌, క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి రక్ష‌ణ ల‌భిస్తుంది.

Hibiscus Tea

మందార పువ్వుల టీని తాగడం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో ర‌క్త‌నాళాలు క్లీన్ అయి హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఈ పువ్వుల టీని తాగితే ఐర‌న్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇది ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గిస్తుంది. ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. ఇలా మందార పువ్వుల టీతో అనేక లాభాలు క‌లుగుతాయి. క‌నుక ఈ టీని రోజూ సేవించాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM