Head Bath On Tuesday : ఇప్పటికి మన ఇండ్లల్లో మంగళవారం, గురువారం రోజుల్లో తలస్నానం చేయొద్దని మన పెద్దలు చెబుతుంటారు. ఇది అనాది నుండి ఓ నమ్మకంగా వస్తుంది. అయితే దీని వెనుక ఓ చిన్నపాటి లాజిక్ ఉందట. గతంలో ఆడవాళ్లు స్నానాలు చేయాలంటే సరస్సులు, నదుల దగ్గర చేసే వారట. కాలక్రమేణా ఆరు బయట స్నానమాచరించడం అంత శ్రేయస్కరం కాదని తర్వాత తర్వాత తడకలను ఏర్పాటు చేసుకొని స్నానాలు చేయడం మొదలు పెట్టారంట.
ఇప్పటిలాగా అప్పుడు నీళ్లను ఇంట్లో నింపుకునే సౌకర్యం కానీ ఇంట్లోనే కుళాయిలను ఏర్పాటు చేసుకునే అవకాశం కానీ లేదు. నీళ్లు కావాలంటే కొలను, సరస్సుల నుండి కుండలతో తెచ్చుకోవాల్సి వచ్చేది. దీనికి తోడు ఆడవారి స్నానం అంటే మినిమమ్ రెండు బిందెల నీళ్లు అవసరం. దానికి తోడు తల స్నానం అంటే ఇంకా రెండు బిందెల నీరు అదనంగా అవసరం ఉంటాయి.
సో .. అంతకష్టపడి అంత దూరం నుండి నీటిని తెచ్చుకోవడం ఎందుకు..? అనీ, దానికి తోడు నీటి ఆదా కొరకని మంగళ, గురువారాల్లో తలస్నానం చేయకూడదనే నియమం ప్రచారంలోకి వచ్చిందట. అంతేకాదు మహిళలు ప్రతి రోజూ తలస్నానం చేస్తే వారి కురులు పచ్చిగా ఉండండం వల్ల విపరీతమైన తలనొప్పి, నుదుటి నొప్పి వచ్చే అవకాశాలు ఉండడం కూడా ఈ నియమం వ్యాప్తిలోకి రావడం ఓ కారణమట.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…