Chicken And Milk : చికెన్ తిన్నాక ఈ ప‌ని చేశారో.. అంతే సంగ‌తులు..!

March 21, 2024 7:50 PM

Chicken And Milk : మాంసాహార ప్రియుల్లో దాదాపుగా చాలా మందికి చికెన్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది. అందుక‌నే వారు ర‌క ర‌కాల చికెన్ ఐట‌మ్స్ లాగించేస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం చికెన్ తిన్నాక పాలు తాగుతుంటారు. కానీ నిజానికి ఇలా చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. చికెన్ తిన్నాక పాలు తాగ‌రాద‌ని ఆయుర్వేదం సూచిస్తోంది.

చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగితే జీర్ణాశ‌యంలో విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బాగా ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌, చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. అందుక‌ని చికెన్ తిన్నాక పాలు తాగ‌కూడ‌ద‌ని వైద్యులు అంటున్నారు. అయితే క‌నీసం 3 గంట‌ల వ్య‌వ‌ధి గ‌న‌క ఉంటే.. చికెన్ తిన్నా పాలు తాగ‌వ‌చ్చ‌ని వారు సూచిస్తున్నారు.

Chicken And Milk do not take them one after another
Chicken And Milk

చికెన్ తిన్న వెంట‌నే పాలు తాగ‌డం వ‌ల్ల సోరియాసిస్‌, లుకోడెర్మా వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయని, అలాగే తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని, క‌నుక ఆ ప‌ని చేయ‌కూడ‌ద‌ని ఆయుర్వేదం సూచిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now