White Radish : ఆరోగ్యానికి ముల్లంగి ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగిని తీసుకోవడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. తెల్ల ముల్లంగిని మనం అనేక రకాల వంటకాలని తయారు చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. ముల్లంగిలో ఫాస్ఫరస్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముల్లంగిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.
క్యారెట్లు, క్యాబేజీ, ముల్లంగి ఇవన్నీ కూడా ఆకలిని పుట్టిస్తాయి. నిజానికి మనకి దొరికే కూరగాయలని మనం తీసుకోవడం వలన పోషకాలు బాగా అందుతాయి. తెల్ల ముల్లంగి తీసుకోవడం వలన రక్తపోటు తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లు ముల్లంగిని తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా ముల్లంగితో పెంచుకోవచ్చు.
ముల్లంగిని తీసుకోవడం వలన ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు ఉంటాయి. ముల్లంగి గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ముల్లంగిని మనం సలాడ్ వంటి వాటిలో కూడా వేసుకుని తీసుకోవచ్చు. ముల్లంగిలో ఫ్లేవనాయిడ్స్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలని నిర్వహించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ముల్లంగి సహాయం చేస్తుంది.
ముల్లంగిలో కొల్లాజెన్ అనే పోషక పదార్థం ఉంటుంది. రక్తనాళాలని బలోపేతం చేయడానికి ఇది సహాయం చేస్తుంది. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ముల్లంగిని తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా ఉండవు. ముల్లంగితో ఎసిడిటీ సమస్యకి కూడా చెక్ పెట్టొచ్చు. ఎసిడిటీ, ఉబకాయం, గ్యాస్టిక్ సమస్యలు వంటివి ముల్లంగితో తొలగిపోతాయి. వికారం వంటి సమస్యలు కూడా ఉండవు. చాలామంది ఈ రోజుల్లో ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు, ఈ సమస్యని తొలగించడానికి ముల్లంగి బాగా హెల్ప్ చేస్తుంది. బీపీ, గుండె జబ్బులు ఉన్నవాళ్లు ముల్లంగి తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…