Raisins And Jaggery : చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. ఇలా చేయడం వలన ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎండుద్రాక్ష, బెల్లం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. ఎండుద్రాక్ష, బెల్లంని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందొచ్చు. కొంచెం నీళ్లు తీసుకుని అందులో నాలుగు నుండి ఐదు ఎండు ద్రాక్షలను వేసి, రాత్రి అంతా నానబెట్టుకోండి. ఐదు గ్రాముల బెల్లం తీసుకోండి. ముందు ఖాళీ కడుపుతో బెల్లం తిని ఎండు ద్రాక్షని తిని ఆ నీళ్లని తాగాలి.
ఇలా చేయడం వలన మెటాబలిజం పెరిగి బరువు తగ్గడానికి వీలవుతుంది. ఎండుద్రాక్షని పెరుగులో వేసి కూడా తీసుకోవచ్చు. పేగుల ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ద్రాక్ష, బెల్లం రెండింట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. జీవక్రియలని పెంచడానికి సహాయపడతాయి. బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి. బెల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్, ఐరన్, సెలీనియం, జింక్.. బెల్లంలో ఎక్కువగా ఉంటాయి.
బెల్లంలో క్యాలరీలు ఉండవు. విటమిన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపుని నిండుగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, మంచి స్నాక్ ఇది. ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
జీవక్రియలని మెరుగుపరుస్తాయి. అలాగే బరువు తగ్గించే ప్రక్రియని వేగవంతం చేస్తాయి. అయితే బెల్లం, ఎండు ద్రాక్ష రెండూ ఆరోగ్యానికి మంచివి. పైగా బరువు కూడా తగ్గచ్చు. కానీ లిమిట్ గానే తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా కూడా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కనుక తక్కువ మోతాదులోనే వీటిని తీసుకోవాలి. అప్పుడే అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…