Pregnancy : శృంగారంలో రోజూ పాల్గొనడం వల్ల గర్భం రాదు. పురుష వీర్యకణాలు ఎక్కువ సమయం స్త్రీ జననేంద్రియంలో ఉండటం వల్ల గర్భం దాల్చుతారు. అది కూడా మహిళలకు అండం విడుదలయ్యే సమయంలో గర్భం దాల్చుతారు. మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదలవుతుంది. అదే మగవారిలో వేల సంఖ్యలో ఒకసారి శుక్రకణాలు విడుదలవుతాయి. మామూలుగా మగవారి నుంచి అండంలోకి విడుదలయిన శుక్రకణాలు అయిదు రోజుల వరకు ఉంటాయి. అదే మహిళల నుంచి విడుదలైన అండం 7 నుంచి 12 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో శుక్రకణంతో అండం ఫలదీకరణం చెందినట్లయితే గర్భం వస్తుంది.
అండంతో ఫలదీకరణం చెందిన తరువాత 10 గంటలలో పిండం ఏర్పడుతుంది. చాలా మందిలో గర్భం రావడానికి శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి అన్న అనుమానం ఉంటుంది. మహిళల్లో అండం విడుదలకు నాలుగు లేక అయిదు రోజులు ముందు కాని అండం విడుదలకు ముందు రోజు సంభోగం చేయడం వల్ల గర్భాన్ని పొందవచ్చు. మహిళలకు అండం ఎప్పుడు విడుదలవుతుందో వారికి తెలిసి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సంభోగం చేస్తే సరిపోతుంది. అలాగే స్త్రీ జననేంద్రియం లోపల పురుష వీర్యం ఉండేలా శృంగార భంగిమలు పాటించాలి. స్త్రీ కింద.. పురుషుడు పైన ఉండేలా శృంగారంలో ఉంటే తొందరగా గర్భం వస్తుంది.
గర్భం కోసం వేయికళ్ళతో ఎదురు చూసే వారు మరికొందరు. అప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి ఇది భయం కలిగిస్తుంది. పిల్లులు లేని వారికి ఆతృత పుట్టిస్తుంది. తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం.. 1194 మంది తల్లిదండ్రుల దగ్గర నుంచి వివరాలు సేకరించారు. వారు నెలలో 13 సార్లు శృంగారంలో పాల్గొన్నారు. గర్భాదరణ మీద ధ్యాసతో ఆ పనిచేస్తే పిల్లలు పుట్టరని ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా చేయాలని సూచిస్తున్నారు.
మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలు మహిళలలో వీడుదలయ్యే అండంతో కలసి పిండంగా మారుతాయి. దీనినే గర్భదారణ అని అంటారు. సాధారణంగా రుతుస్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదల అవుతుంది. దీనినే భారతీయ ప్రమాణికంగా భావించవచ్చు. ఈ సమయంలో రతిలో పాల్గనడం వలన గర్భదారణ జరుగే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే పీరియడ్స్ అవ్వడానికి ఒకరోజు ముందు లేదా రెండురోజుల లోపు శృంగారంలో పాల్గొంటే కచ్చితంగా గర్భం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సో.. పిల్లలు లేని దంపతులు మీరూ ఇలా ట్రై చేసి చూడండి.. తప్పకుండా ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు..
గర్భదారణ కోసం సాధారణంగా జంటలు 78 సార్లు శృంగారంలో పాల్గొంటాయని తేల్చారు. అది ఎన్ని రోజుల్లో అనేది మాత్రం వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుందని తెలిపారు. ఇక రోజులో ఒకసారి కంటే ఎక్కువగా శృంగారం లో పాల్గొనకూడదు. ఎక్కువ సార్లు పాల్గొంటే వీర్యం పలుచన అయ్యి ఆరోగ్యమైన శుక్రకణాల శాతం తగ్గుతుంది. ఒకటి రెండు రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొనాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…