Diabetes : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ షుగర్, బీపీతో బాధపడుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా ఎప్పుడు ఏ సమస్య వస్తుందనేది కూడా ఎవరికీ తెలియదు. అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కేవలం ఒకే ఒక్క ఉల్లిపాయతో షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఈ విధంగా పాటిస్తే కచ్చితంగా షుగర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఎటువంటి మందులకి లొంగని హై షుగర్ కేవలం ఇలా చేయడం వలన కంట్రోల్ అవుతుంది.
ఇక మరి షుగర్ ని ఎలా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు..?, ఉల్లిపాయతో ఏం చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా మీరు ఏడు రోజులు కనుక పాటిస్తే చక్కటి ఫలితం కనబడుతుంది. రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయలని కచ్చితంగా తీసుకోండి. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం. వారం రోజుల పాటు మీరు ఈ విధంగా పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే ఒకేసారి 50 గ్రాములు తినడం కష్టమవుతుంది.
కాబట్టి ఉదయం కొంచెం, మధ్యాహ్నం కొంచెం, సాయంత్రం కొంచెం తీసుకుంటూ ఉండండి. పచ్చి ఉల్లిపాయతో కొంచెం పచ్చి పులుసు చేసుకొని తింటే కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కేవలం షుగర్ కంట్రోల్లో ఉండటమే కాకుండా పచ్చి ఉల్లిపాయ వలన మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.
పచ్చి ఉల్లిపాయలు తీసుకోవడం వలన జీర్ణాశయ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. పచ్చి ఉల్లిపాయని గుజ్జు కింద చేసుకుని చిటికెడు నల్ల ఉప్పు వేసుకుని తింటే వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. పచ్చి ఉల్లిపాయని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమస్యలు కూడా తగ్గుతాయి. బీపీ, గుండెపోటు, దగ్గు, జలుబు, ఆస్తమా, ఎలర్జీ, ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా రావు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…