ఆరోగ్యం

Urination : త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న చేస్తున్నారా.. ఈ వ్యాధులు ఉన్నాయేమో చూడండి..!

Urination : కొంతమందికి తరచూ యూరిన్ వస్తూ ఉంటుంది. మీరు కూడా తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నారా, అయితే కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. రోజుకి 7 నుండి 8 సార్లు మూత్రవిసర్జన చేయడం మంచిది. రాత్రిపూట కొద్దిగా నీళ్లు తాగితే, రెండు, మూడు సార్లు మూత్ర విసర్జన వస్తుంది. రాత్రి పదే పదే మూత్రవిసర్జన కి వెళ్లడం మంచి సూచన కాదు. ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నట్లయితే, సమస్య ఉన్నట్లు గుర్తించాలి.

పైగా పలు కారణాల వలన కూడా తరచూ మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు తరచుగా మూత్రవిసర్జన చేయడం ముఖ్యం. కాబట్టి, గర్భిణీ స్త్రీలు నీళ్లు, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మామూలుగా ఆరోగ్యంగా ఉండడం కోసం, ప్రతి ఒక్కరు కూడా ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగడం మంచిది. కొన్ని వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, తరచుగా మూత్ర విసర్జన చేయడం మంచిది. కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాలి.

Urination

రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తే, టైపు 1, టైప్ 2 డయాబెటిస్ అవ్వచ్చు అని గుర్తు పెట్టుకోండి. జననేంద్రియాల‌లో మంట, ఇన్ఫెక్షన్స్ వంటివి ఉంటే కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వ‌స్తుంది. పొత్తి కడుపులో నొప్పి ఉన్నప్పుడు లేదంటే పొత్తికడుపులో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వ‌స్తుంది. రక్తపోటు తో మందులు తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. కిడ్నీలో రాళ్లు ఉంటే కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తారు.

మూత్రాశయ గోడలో మంట ఉంటే, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వ‌స్తుంది. నరాల సమస్య లేదంటే పక్షవాతం వచ్చినా, రేడియేషన్ థెరపీ, కిడ్నీ, గర్భాశయం లేదా క్యాన్సర్ వంటి బాధలు ఉన్నట్లయితే ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి వ‌స్తుంది. ఒకవేళ మూత్ర విసర్జన చేసినప్పుడు కడుపులో మంట లేదంటే మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి ఉంటే అశ్రద్ధ చెయ్యద్దు.

అలానే, మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు కష్టంగా ఉండడం, మూత్రంలో రక్తం కనపడడం, మూత్రం దుర్వాసన రావడం, జ్వరం, తలనొప్పి, వాంతులు వంటివి కనిపిస్తే క‌చ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. ఏమైనా సందేహం ఉంటే కచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. వ్యాధితో బాధపడడం కంటే, నివారించడం ముఖ్యమని గుర్తు పెట్టుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

జగన్ అడిగితే టికెట్ నేనే కొనిస్తా.. క్రికెట్ మ్యాచ్‌పై లోకేష్ సెటైర్లు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఫైన‌ల్‌కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తాన‌ని, కావాలంటే వైఎస్ జ‌గ‌న్‌కు కూడా…

Monday, 23 February 2026, 10:13 PM

ట్రోలర్లకు సమంత వార్నింగ్.. ఇక సహించేది లేదు! మే 15న మూవీ రిలీజ్..

త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక‌తను వ్యాపింప‌జేసే వారిని ఇక‌పై ఏమాత్రం స‌హించ‌బోన‌ని స‌మంత అన్నారు.…

Monday, 23 February 2026, 7:57 PM

మణిరత్నం-విజయ్ సేతుపతి మూవీలో సాయిపల్లవి.. ధనుష్ ప్లేస్‌లోకి ‘మక్కల్ సెల్వన్’!

త‌మిళ న‌టుడు విజయ్ సేతుప‌తితో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న సినిమాలో న‌టి సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. సాయిప‌ల్ల‌విని ఈ…

Monday, 23 February 2026, 6:21 PM

బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్.. టీమిండియాపై గవాస్కర్ ఫైర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు బ్యాట‌ర్ల‌కు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంద‌ని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్‌ను ఎటు ప‌డితే అటు ఊప‌డం…

Monday, 23 February 2026, 3:49 PM

పోలీసులతో కలిసి పని చేసే ఛాన్స్.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ఇంటర్న్‌షిప్!

విద్యార్థుల కోసం హైద‌రాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంట‌ర్న్‌షిప్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని సోష‌ల్ మీడియా ఐటీ…

Monday, 23 February 2026, 12:45 PM

ఫిలింఫేర్ నిర్వాహకులపై నిహారిక అసహనం.. ఆ విషయంలో నిరాశ!

కేర‌ళ‌లోని కొచ్చిలో ఇటీవ‌లే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. క‌న్నుల పండుగ‌గా జ‌రిగిన ఈ వేడుక‌ల్లో…

Sunday, 22 February 2026, 9:33 PM

అంజనాద్రి బెట్టలో ‘జై హనుమాన్’ ప్రారంభం.. షూటింగ్‌లో రిషబ్ శెట్టి!

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన హ‌నుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్ల‌కు పైగానే అవుతోంది. అప్ప‌ట్లోనే ఈ సినిమాకు…

Sunday, 22 February 2026, 6:01 PM

‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం.. శంకర్ పల్లిలో కీలక షెడ్యూల్!

క‌ల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్క‌నున్న క‌ల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో…

Sunday, 22 February 2026, 3:49 PM