Fenugreek Ajwain Black Cumin : ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఒకటి ఉంది. ఇంట్లోనే మీరు స్వయంగా దీనిని తయారు చేసుకోవచ్చు. సులభంగా ఏ సమస్యనుండైనా కూడా బయటపడొచ్చు. 250 గ్రాముల మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జీలకర్రను సర్వరోగ నివారిణి చేసుకోవడానికి తీసుకోవాలి. ఇక ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా మూడు పదార్థాలని రాళ్లు, మట్టి ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి.
వేరువేరుగా వీటిని కొంచెం కొంచెం వేసి వేడి చేస్తూ ఉండాలి. వీటన్నింటినీ వేయించుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఈ మూడు కలిపి పొడి చేసుకోవాలి. గాలి వెళ్లడానికి వీలు లేని సీసాలో మీరు ఈ పొడిని వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పొడిని తీసుకుంటే అనేక రకాల సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది. ఇక ఈ పొడిని ఎలా ఉపయోగించాలి అనేది కూడా చూసేద్దాం.
రోజు రాత్రి భోజనం చేశాక కొంచెం సేపు ఆగి తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లలో ఒక స్పూన్ చూర్ణం వేసుకోవాలి. దీన్ని బాగా కలిపి తాగాలి. ఆ తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలని కూడా తీసుకోకూడదు. రోజూ ఈ పొడిని తీసుకుని తాగితే విష పదార్దాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటికి వచ్చేస్తాయి. మీరు 40 నుండి 50 రోజులు పాటు క్రమం తప్పకుండా ఇలా తీసుకోవడం వలన చక్కటి ఫలితం మీకు కనపడుతుంది.
మూడు నెలలు కనుక దీనిని మీరు ఉపయోగిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండదు. శరీరంలో అదనపు కొవ్వు బయటకు వచ్చేస్తుంది. రక్తం శుభ్రంగా మారుతుంది. శరీరంలో మంచి రక్తం వస్తుంది. శరీరం బలంగా, చురుగ్గా, ప్రకాశవంతంగా తయారవుతుంది. ముడతలు కూడా పోతాయి. శరీరంలో యవ్వనత్వం వస్తుంది. ఇలా సులభంగా ఈ పొడితో చక్కటి లాభాలను పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…