Weight Loss : ఈరోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. కొవ్వు కూడా ఎక్కువగా ఉండడంతో, చాలా ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గాలని, కొవ్వు కరగాలని రకరకాల టెక్నిక్స్ ని పాటిస్తున్నారు. అయితే, ఒంట్లో కొవ్వు కరగాలన్నా, బరువు తగ్గాలన్నా ఇలా చేయడం మంచిది. ఇలా చేయడం వలన సులభంగా కొవ్వు కరిగిపోతుంది. బరువు కూడా తగ్గిపోవచ్చు. గోరువెచ్చని నీళ్ళని తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది.
గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే, బరువు తగ్గడం మొదలు అనేక ఇబ్బందులు దూరం అవుతాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తాగలేక పోయినా ఫరవాలేదు కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడైనా కచ్చితంగా, గోరువెచ్చని నీటిని అలవాటు చేసుకోవడం మంచిది. మనం ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఏమవుతుంది అంటే.. ఎక్కువ సార్లు యూరిన్ వస్తూ ఉంటుంది.
ఎక్కువసార్లు యూరిన్ వచ్చిందంటే, సాల్ట్ బయటకు వెళ్ళిపోతుంది. సాల్ట్ బయటికి వెళ్ళినప్పుడు, బరువు తగ్గడానికి అవుతుంది. ఇలా ప్రతిదీ కనెక్ట్ అయి ఉంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వాళ్ళు వాటర్ ని ఎక్కువ తీసుకోవాలి. ఇలా నీళ్లు తీసుకోవడం, యూరిన్ పాస్ చేయడం వలన బరువు కూడా తగ్గడానికి అవుతుంది. అయితే, మామూలు నీళ్లు తాగడం వలన బాడీ యొక్క మెటబాలిక్ రేటు పెరగదు. అదే గోరువెచ్చని నీళ్లు తీసుకోవడం వలన బాడీ యొక్క మెటబాలిక్ రేట్ పెరుగుతుంది.
పొట్ట తగ్గడం, బరువు తగ్గడం, కొవ్వు కరగడం వంటివి జరుగుతాయి. గోరువెచ్చని నీళ్లు తాగడం వలన పేగులకి మామూలు రక్తప్రసరణ కంటే కొంచెం ఎక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది. అర లీటర్ లేదా అంతకంటే ఎక్కువ గోరువెచ్చని నీళ్లు తాగడం వలన బాడీ మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతుందని స్టడీ చెప్తోంది. ఇలా, ఈ విధంగా గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే, ఈ లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…