Diabetes : చాలా మంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ కారణంగా అనేక ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటివి తీసుకోవచ్చు..? ఎటువంటి తీసుకోకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ తో బాధపడే వాళ్ళు ఒకటి నుండి 50, 55 వరకు గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. దాని వలన షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి నష్టం కూడా కలగదు. కానీ ఈ లిమిట్ దాటినటువంటి ఫుడ్ ని తీసుకుంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
56 నుంచి 69 వరకు గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలను షుగర్ పేషెంట్లు తీసుకోకూడదు. ఇలాంటివి తగ్గించడం మంచిది. దాని కంటే ఎక్కువ ఉండే వాటిని అస్సలు తీసుకోకుండా ఉండడమే మంచిది. అయితే షుగర్ తో బాధపడే వాళ్ళు, గ్లైసీమిక్ ఇండెక్స్ ని చూసి దాని ప్రకారం ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.
వేరుశనగలను తీసుకుంటే, అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకే సారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి. చాలా మంది షుగర్ తో బాధపడే వాళ్ళు, పల్లీలు తీసుకోవచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు. అయితే పల్లీలను తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎటువంటి నష్టం ఉండదు. అలానే నీళ్లతో షుగర్ ని తగ్గించుకోవచ్చా లేదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది.
డయాబెటిస్ మొత్తం నీటితో తగ్గదు. కానీ బాగా ఎక్కువగా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు కొంత వరకు తగ్గించుకోవచ్చు. గ్లూకోస్ లెవెల్స్ అయితే తగ్గిపోవు. కానీ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఎక్కువ అలసట ఉంటుంది. ఇది తగ్గాలంటే నీళ్ళని బాగా తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా కొంచెం సేపు వ్యాయామం చేయాలి. రోజులో ఒక గంట సేపు వ్యాయామానికికి మీ సమయాన్ని వెచ్చిస్తే, ఆరోగ్యం బాగుంటుంది.
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…