Broccoli : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే, మన ఆరోగ్యం బాగుంటుంది. వీలైనంత వరకు పోషకాహారాల మీద దృష్టి పెట్టాలి, పోషకాహారాన్ని తీసుకుంటే, ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆకుకూరలు, కూరగాయలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలానే, చాలా మంది కాలీఫ్లవర్ లాగా వుండే బ్రోకలీ ని తీసుకోరు. ఎక్కువ మందికి దీని వలన కలిగే లాభాల గురించి తెలీదు. బ్రోకలీని తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
కాలీఫ్లవర్ లాగా వుండే బ్రోకలీని తీసుకుంటే, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇక మనం బ్రోకలీ తినడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. బ్రోకలీలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రోకలీ లో విటమిన్ కె, డైటరీ ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియం, మాంగనీస్, క్యాల్షియంతోపాటుగా ప్రోటీన్స్, జింక్ వంటివి కూడా ఉంటాయి.
బ్రోకలీని తీసుకుంటే, ఇలా అనేక లాభాలని మనం పొందవచ్చు. ప్రత్యేకమైన కార్బన్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. బ్రోకలీని మనం సలాడ్ రూపంలో కానీ ఇంకా ఏదైనా రూపంలో అయినా కూడా తీసుకోవచ్చు. వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. బ్రోకలీని తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
డయాబెటిస్ ఉన్న వాళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి బ్రోకలీని తీసుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని కూడా మనం పెంచుకోవచ్చు. బరువు తగ్గడానికి, ఊబకాయంతో బాధపడే వాళ్ళు కూడా బ్రోకలీని తీసుకోవచ్చు. కాలేయానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. అలానే ఎముకలకు కూడా బ్రోకలీ చాలా మేలు చేస్తుంది. ఇలా బ్రోకలీ వలన ఇన్ని లాభాలను మనం పొందడానికి అవుతుంది. మన ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకోవచ్చు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…