ఆరోగ్యం

Blackheads : టూత్ బ్రష్ తో మీ ముక్కుపై రుద్ది చూడండి.. రిజల్ట్ చూసి షాక‌వుతారు..!

Blackheads : ముఖంపై మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు ఉంటే అస‌లు ఏమాత్రం బాగుండ‌దు. దీనికి తోడు బ్లాక్ హెడ్స్ ఒక‌టి. ఇవి ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి. ముఖంపై అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న ముళ్లుల్లా క‌నిపించే ఇవి ఎక్కువ‌గా ముక్కుపై వ‌స్తుంటాయి. బ్లాక్ హెడ్స్ వ‌స్తే ముఖం అస‌హ్యంగా క‌నిపిస్తుంది. అయితే దీనికి చాలా మంది కాస్మొటిక్స్‌ను వాడుతుంటారు. కానీ స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలోనే మ‌నం బ్లాక్ హెడ్స్‌ను తొల‌గించుకోవ‌చ్చు. అందుకు ఎలాంటి క్రీముల‌ను వాడాల్సిన ప‌నిలేదు. బ్లాక్ హెడ్స్‌ను తొల‌గించే స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్ హెడ్స్‌ను తొల‌గించేందుకు మ‌నం ముందుగా ఒక మిశ్ర‌మాన్ని త‌యారు చేయాల్సి ఉంటుంది. అందుకు గాను 1 టీస్పూన్ తెల్ల‌ని టూత్ పేస్ట్‌, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడ‌ర్‌, గోరు వెచ్చ‌ని నీళ్లు, టూత్ బ్ర‌ష్ అవ‌స‌రం అవుతాయి. వీటిని ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు చూద్దాం.

Blackheads

గోరువెచ్చని నీటిలో టూత్ పేస్ట్, బేకింగ్ పౌడర్ ల‌ను వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న దగ్గర అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత టూత్ బ్రష్ తీసుకుని మెల్లిగా ఆ మిశ్రమం అప్లై చేసిన దానిపై మసాజ్ చేయాలి. త‌ర్వాత ఒక నిమిషం పాటు దాన్ని అలాగే వదిలేసి పొడి వ‌స్త్రంతో నీట్ గా తుడిచేశాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. బ్లాక్ హెడ్స్ పోయి మీ ముఖం ఎంతో సున్నితంగా మారుతుంది. అంతేకాకుండా ముఖం కాంతివంతంగా క‌నిపిస్తుంది. ఈ చిట్కా బ్లాక్ హెడ్స్‌ను పోగొట్టేందుకు ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM