Black Carrot : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పండ్లు, కూరగాయల్ని కూడా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన వాటిల్లో క్యారెట్ కూడా ఒకటి. చాలా మంది క్యారెట్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. భారతదేశం అంతా కూడా క్యారెట్ల సాగు చేస్తారు. క్యారెట్లలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి ఇందులో ఎక్కువ ఉంటాయి.
క్యారెట్ ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. క్యారెట్ లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండేటట్టు క్యారెట్ చూస్తుంది. మలబద్ధకం సమస్య ఏర్పడకుండా కూడా క్యారెట్ చేయగలదు. మార్కెట్లో క్యారెట్ కి డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అయితే సాధారణ క్యారెట్ కాకుండా బ్లాక్ క్యారెట్ వలన కూడా పోషకాలు బాగా అందుతాయి.
క్యారెట్లలో చాలా రకాలు ఉన్నాయి. వందల రకాల క్యారెట్లు వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటున్నాయి. నల్ల క్యారెట్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నల్ల క్యారెట్ ను సలాడ్, పుడ్డింగ్ వంటి వాటికి వాడతారు. దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. నల్ల క్యారెట్లని తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. క్యాన్సర్ కణాలతో ఇది పోరాడుతుంది.
వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తాయి. నల్ల క్యారెట్ లని తీసుకుంటే శక్తి కూడా బాగా పెరుగుతుంది. నల్ల క్యారెట్లని తీసుకుంటే శరీరంలో వాపు తగ్గుతుంది. నల్ల క్యారెట్స్ నాడీ సంబంధిత వ్యాధుల్ని నివారిస్తాయి. నల్ల క్యారెట్ లని తీసుకోవడం వలన చురుకుదనం పెరుగుతుంది. ఇలా నల్ల క్యారెట్ లతో అనేక లాభాలు పొందొచ్చు. అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా దూరంగా ఉండొచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…