Apple Juice Benefits : యాపిల్ జ్యూస్‌ను ఉద‌యాన్నే తాగితే ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

October 16, 2023 2:53 PM

Apple Juice Benefits : ఆపిల్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆపిల్ జ్యూస్ ని తీసుకోవడం వలన, అనేక లాభాలని పొందడానికి అవుతుంది. రోజు ఆపిల్ ని తీసుకోవడం వలన, డాక్టర్ కి దూరంగా ఉండవచ్చు. ఆపిల్ వలన అనేక లాభాలని, పొందడానికి అవుతుంది. ఆపిల్ జ్యూస్ ని తీసుకుంటే కూడా, రకరకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇక ఆపిల్ జ్యూస్ని తాగడం వలన, ఏఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే విషయాన్ని చూసేద్దాం. ఆపిల్ జ్యూస్ ని తీసుకోవడం వలన, హైడ్రేట్ గా ఉండడానికి అవుతుంది.

ఒక మీడియం సైజ్ ఆపిల్ లో 80 క్యాలరీలు ఉంటాయి. ఒక గ్రాము ప్రోటీన్, 19 గ్రాముల నాచురల్ షుగర్ ఉంటాయి. జీరో ఫ్యాట్, సోడియం, కొలెస్ట్రాల్ ఆపిల్ లో ఉంటాయి. ఆపిల్  జ్యూస్ ని తీసుకోవడం వలన, హైడ్రేట్ గా ఉండవచ్చు. ఆపిల్ ని తీసుకుంటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆపిల్ జ్యూస్ ని తీసుకుంటే, బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ఆపిల్ జ్యూస్ ని తీసుకోవడం వలన గట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఆపిల్ లో ఫైబర్ ఉంటుంది. అజీర్తి సమస్యల్ని ఇది పోగుడుతుంది. గట్ బ్యాక్టీరియా పెరిగేటట్టు కూడా ఆపిల్ చూస్తుంది.

Apple Juice Benefits take daily in the morning
Apple Juice Benefits

అంతేకాకుండా, ఆపిల్ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన, హృదయ సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యాన్ని ఆపిల్ తో మెరుగుపరుచుకోవచ్చు. ఆపిల్ జ్యూస్ ని తీసుకుంటే కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుంది. గుండె సమస్యల్ని పోగొడుతుంది. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది ఆపిల్ జ్యూస్. ఇలా, ఆపిల్ జ్యూస్ ని తీసుకోవడం వలన, ఈ సమస్యలన్నిటికీ దూరంగా ఉండవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now