Rakul Preet Singh : కెరంటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో అవకాశాలు రావడం లేదు. తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ఇక పెద్దగా సినిమాలు లేని నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. బీచ్ లొకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రకారు గుండెకు గాయం చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
స్విమ్ సూట్‌లో రకుల్‌ని ఇలా చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. ఆమె బ్యూటీనెస్‌ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఈ ఫొటోస్ చూసి యూత్ అంతా రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం. గతంలో కూడా రకుల్ పెళ్లిపై రూమర్స్ రాగా.. మరోసారి ఆమె పెళ్లిపై రూమర్స్ గుప్పుమన్నాయి. రకుల్ అతి త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్న తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇటీవల నటుడు, తన ప్రియుడు జాకీ భగ్నానీ పుట్టినరోజు సందర్భంగా ఓ ఏమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్‌లో రాస్తూ.. హ్యాప్పీపీపీబర్త్ డే మై లవ్.. ఈ పుట్టినరోజు మాత్రమే కాదు.. ప్రతిరోజూ నువ్వు కోరుకున్నవన్నీ సమృద్ధిగా పొందాలని ఆశీస్తున్నాను అని రాసుకొచ్చింది.
ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమలో ఉండగా, . తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చనున్నారట. అది ఎప్పుడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ అమ్మడు తెలుగులో ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్ సినిమాలతో పెద్ద హీరోలతో సినిమాలు చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…