Partner OTT Release Date : పార్ట్‌నర్ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేస్తోంది. ఇందులో ఆదిపినిశెట్టి, హన్సిక జంటగా నటించారు. ఇక ఈ మూవీ కి సంబంధించి మరిన్ని వివరాలను చూద్దాం. అలానే, ఓటీటీ లో ఎప్పుడో రాబోతోంది..?, ఎందులో స్ట్రీమింగ్ అవ్వనుంది అనేది కూడా చూసేద్దాం. పార్ట్‌నర్ మూవీ డైరెక్ట్ ఓటీటీ లోకి రాబోతోంది. థియేటర్లలో రిలీజ్‌కాకుండానే డైరెక్ట్‌గా ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. అక్టోబర్ 6 నుంచి సింప్లీసౌత్ ఓటీటీ లో ఇది స్ట్రీమింగ్ కి సిద్ధం గా వుంది.
సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ ఇది. కేవలం ఓవర్ సీస్ ఆడియెన్స్ కి మాత్రమే ఈ సినిమా అందుబాటు లోకి రాబోతోంది. తెలుగు, తమిళ ఆడియెన్స్ కి, అమెజాన్ ప్రైమ్ లో త్వరలో రాబోతోంది. ఈ మూవీ, తమిళంలో ఆగస్ట్ 25న రిలీజ్ అయింది. తెలుగులోనూ అదే టైటిల్‌తో రిలీజ్ చేయాలనీ ట్రై చేస్తున్నారు.
ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్ల లోకి రాలేదు. ఆ రిలీజ్ కాకుండానే, తమిళ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశానికి కామెడీని జోడించి ఈ సినిమా ని తెర మీద కి తీసుకు వచ్చారు డైరెక్టర్ మనోజ్‌దామోదరన్. ఇక నటుల విషయానికి వస్తే, ఆది పినిశెట్టి, హన్సిక తో పాటు యోగిబాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా పై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకుని, రిలీజ్ చేసారు.
పైగా ట్రైలర్, టీజర్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. కానీ, మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక కథ విషయానికి వస్తే… ఒక సైంటిస్ట్ తయారు చేసిన చిప్ ని తన స్నేహితుడు కళ్యాణ్ (యోగిబాబు)తో కలిసి దొంగలించాలని శ్రీధర్ (ఆది పినిశెట్టి) తో పాటు ప్లాన్ చేస్తాడు. కానీ, ఆ చిప్ వలన కళ్యాణ్ అనుకోకుండా అమ్మాయిగా (హన్సిక) గా మారతాడు. నెక్స్ట్ ఏం జరిగింది..?, కళ్యాణ్ తిరిగి అబ్బాయిగా మారాడా..? రౌడీ గ్యాంగ్ ఎందుకు వెంటపడుతుంది..? ఇలా బయట పడతారు..? ఇవన్నీ తెలియాలంటే, సినిమా చూడాలి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…