OTT Releases this Week : ప్రతి వారం ఓటీటీలో వైవిధ్యమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రావడం అవి ప్రేక్షకులని ఎంతగానో అలరించడం మనం చూస్తూనే ఉన్నాం. రోజురోజుకి ఓటీటీ కంటెంట్‌కి ఆదరణ పెరుగుతూ పోతుండడంతో వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముందుగా తెలుగు ఓటీటీ ఆహాలో మా ఊరి పొలిమేర-2 నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కాగా, ఇప్పుడు దీనిని ఆహాలో డిసెంబర్ 8న స్ట్రీమ్ చేయబోతున్నారు. సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర-2’ చిత్రం చేతబడి, క్షుద్రపూజలు, మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది.
ఇక రాఘవ లారెన్స్, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన జిగర్తండ డబుల్ ఎక్స్ సినిమా నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించగా ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న స్ట్రీమ్ చేయబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇక వీటితో పాటు అనలాగ్ స్క్వాడ్ – వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7, బ్లడ్ కోస్ట్ – వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 6, ది ఆర్చీస్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7, క్రిస్మస్ యాజ్ యూజువల్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 6, ధక్ ధక్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 8, హై టైడ్స్ – డిసెంబర్ 7 – నెట్‍ఫ్లిక్స్, హిల్డా సీజన్ 3 – వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7,ఐ హేట్ క్రిస్మస్ సీజన్ -2 – సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7, లీవ్ ది వరల్డ్ బిహైండ్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 8, మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ – వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది.
యువ నటి అవికా గోర్ ప్రధాన పాత్ర పోశించిన వధువు వెబ్ సిరీస్ డిసెంబర్ 8న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కానుంది.డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ – సినిమా – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 8, హిస్టరీ: ది ఇంట్రెస్టింగ్ బిట్స్ – సిరీస్ – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 7, ది మిషన్ – డాక్యుమెంటరీ ఫిల్మ్ – డిస్నీ+ హాట్‍స్టార్ డిసెంబర్ 10లో స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో మస్తే మే హర్నేకా – సినిమా – డిసెంబర్ 7, మన్ పసంద్ – స్టాండప్ కామెడీ స్పెషల్ – డిసెంబర్ 7, డేటింగ్ శాంటా – డిసెంబర్ 8, మెర్రీ లిటిల్ బ్యాట్‍మ్యాన్ – సినిమా – డిసెంబర్ 8న స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5లో కఢక్ సింగ్ – సినిమా – జీ5 – డిసెంబర్ 8, కుసే ముణిస్వామి వీరప్పన్ – డాక్యుమెంట్ సిరీస్ – జీ5 – డిసెంబర్ 8న స్ట్రీమింగ్ కానుంది. స్మూత్‍రెడ్ – సినిమా – జియో సినిమా – డిసెంబర్ 8, స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! – సినిమా – జియో సినిమా – డిసెంబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…