Kavya Thapar : మాస్ మహారాజా రవితేజ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. టీజర్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఇందులో రవితేజను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించారు.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే మెయిన్ హీరోయిన్‌గా అనుపమ నటించినట్టు తెలుస్తుండగా, కావ్య అందాలతో విధ్యంసం సృష్టించనున్నట్టు అర్ధమవుతుంది.
అయితే ఈగల్` ట్రైలర్ ఈవెంట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది కావ్యా థాపర్. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. కెమెరా కళ్లు తనపై పడేలా ఆమె వెరైటీ డ్రెస్ ధరించగా, ఇందులో ఆమె క్లీవేజ్ అందాలు మొత్తం బయట పడ్డాయి. ఎగసిపడుతున్న ఎద అందాలని చూడలేక కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. ఆమె పోటెత్తున్న ఎద అందాలకి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం కావ్య థాపర్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఈ అమ్మడు `బిచ్చగాడు 2`లో హద్దులు చెరిపేసింది. రొమాంటిక్ సాంగ్‌లో స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయి థియేటర్లలో తెగ ఉక్కపోత పెంచింది.
ప్రస్తుతం కావ్య థాపర్ హాట్ లుక్స్‌కి సోషల్ మీడియా షేక్ అయిపోతుందని చెప్పాలి. అయితే బిచ్చగాడు 2 చిత్రంలో తన గ్లామర్‌తో తెగ రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈగల్‌లో ఎలాంటి విధ్వంసం చేస్తుందో అని అందరు ముచ్చటించుకుంటున్నారు.
మొత్తానికి ఈ అమ్మడు మాత్రం ఈగల్ ట్రైలర్ ఈవెంట్‌లో అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. ఈ అమ్మడికి ఈ చిత్రం హిట్ సాధించడం చాలా ముఖ్యం. మరి ఎంత ప్లస్ అవుతుందనేది రానున్న రోజులలో తెలియనుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…