నిరుద్యోగ అభ్యర్థులకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ శుభవార్తను తెలిపింది.PGCIL లో ఖాళీగా ఉన్నటువంటి 1110 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలలో హైదరాబాద్ రీజియన్ లలో 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి నేటి (జూలై 21) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ డిప్లమో, ఐటిఐ చేసిన వారు అర్హులు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం విద్యార్హతతో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 20 న ఆఖరి తేదీ.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలలోపు వారై ఉండాలి.ఇందులో ఎంపిక అయినవారికి ప్రతి నెల రూ.11,000 నుంచి రూ.15,000 వరకు స్టయిఫండ్ చెల్లిస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆగస్టు 20 వ తేదీ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ క్రింది వెబ్ సైట్ ని సంప్రదించవలెను. https://www.powergridindia.com/
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…