ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటీటీలకు మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా మలయాళ సినిమాలు ఓటీటీలో విడుదల అవుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే నయనతార ప్రధాన పాత్రలో నటించిన “నిళల్”సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి “నీడ” అనే టైటిల్ తో ఆహా వేదికగా విడుదల చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. ఇందులో ఓ చిన్న పిల్లాడు చెప్పే మాటలు, మర్డర్ అన్నీ కూడా నిజంగానే జరుగుతాయి. దీంతో ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ విధంగా ఆ పిల్లాడు చెప్పిన ప్రదేశాలకు వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే అస్థిపంజరాలు బయటపడతాయి.ఈ విధంగా ఈ సినిమాపై అంచనాలను రేకెత్తించే విధంగా ట్రైలర్ ఉండడంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ మర్డర్ వెనుక ఉన్న కథ ఏమిటి? వీటిని హీరో, హీరోయిన్ నయనతార ఎలా చేదించారు అనే విషయం తెలియాలంటే జూలై 23 వరకు వేచి ఉండాలి. ఈ సినిమా జులై 23 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం నీడ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…