Deepam : మనం ప్రతి రోజు దేవుడిని కొలుస్తూ ఉంటాము. పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఇంట కూడా నిత్యం దీపాన్ని పెడుతూ ఉంటారు. దీపాన్ని మనం నూనెతో కానీ నెయ్యితో కానీ వెలిగిస్తూ ఉంటాము. నూనెతో కంటే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి ఎంతో పవిత్రమైనది. పవిత్రమైన వస్తువులతో పూజిస్తే హృదయం, మనసు, పర్యావరణం కూడా శుద్ధి అవుతుంది. ఆవు పాల నుండి నెయ్యిను తయారుచేస్తారు. అది ఎంతో స్వచ్ఛమైనది. నెయ్యి మంచి సువాసనని కలిగి ఉంటుంది. పూజ స్థలంపై ఇది మంచి ప్రభావం చూపిస్తుంది.
మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. నెయ్యి వలన వాటిలో శక్తి ప్రవహిస్తుంది. అందుకని నూనెతో కంటే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిదని అంటూ ఉంటారు. ఇంట్లో నేతితో దీపాన్ని వెలిగిస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఆవు పాలతో చేసిన నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లోకి క్రిములు ప్రవేశించవు.
అందుకని నెయ్యిని వాడతారు. నెయ్యితో ప్రార్థన స్థలంలో దీపం వెలిగిస్తే చాలా ప్రశాంతత వస్తుంది. నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెయ్యిని పంచామృత స్వరూపంగా కూడా భావిస్తారు. అందుకే నేతితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని పండితులు అంటుంటారు.
పూజ అయిపోయిన తర్వాత హారతిని ఇస్తారు. హారతికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. హారతిని ఇంట్లో ఇవ్వడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మనం దీపారాధన చేయడం, హారతి ఇవ్వడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికపరంగా మాత్రమే అని భావిస్తాం. కానీ నిజానికి వీటి వలన మనలో, మన ఇంట్లో కూడా ప్రభావం పడుతుంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…