Shubha Drishti Ganapathy : నిత్యం ప్రతి ఒక్కరు కూడా గణపతని ఆరాధిస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి, అంతా మంచే జరుగుతుంది. అయితే కీడు కలిగించే చెడు దృష్టిని దిష్టి అని పిలుస్తారు. దీని గురించి ఒక నానుడు కూడా మనకి తెలుసు. నరుడి దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుందని అంటారు. దీనిని పొందిన వాళ్ళ మీద పెద్ద ప్రభావమే పడుతుంది. దృష్టి అంటే చూపు. మనం చూసేది అన్నమాట.
సహజంగా మనం దేనినైనా చూస్తే ఎటువంటి హాని కూడా కలగదు. కానీ ఈర్ష్య ద్వేషాలతో చూస్తే మాత్రం చెడు దృష్టి కలిగి హాని కలుగుతుంది. చెడు దృష్టి తాకే మనిషినైనా మరి ఇక దేనినైనా మాడి మసి చేస్తుంది. పిడుగు పడినప్పుడు చెట్లు ఎలా అయితే మాడిపోతాయో అదేవిధంగా చెడు దృష్టి మనిషిపై అలా ప్రభావం చూపిస్తుంది. అయితే ఏ జబ్బునైనా సరే మందుల ద్వారా నయం చేయొచ్చు.
కానీ దిష్టి దుష్ప్రభావాన్ని అణచివేసేందుకు ఏ మందు కూడా లేదు. అయితే సర్వశక్తివంతుడైన శుభ దృష్టి గణపతి ద్వారా దిష్టి నుండి బయటపడొచ్చు. అశుభదృష్టి తగలకుండా ఉండాలంటే ఈ గణపతిని పెట్టుకోండి చాలు. మహాగణపతి 33వ రూపమే ఈ శుభ దృష్టి గణపతి. ఈయన రూపం చాలా విచిత్రంగా ఉంటుంది.
మహావిష్ణువు తర్వాత శంఖు, చక్రాలను ధరించిన దైవ శక్తి ఈయన. శుభ దృష్టి గణపతి ఒక్కరే దిష్టి అనే దృష్టిని సంహరించి మనల్ని రక్షించి సుఖసంతోషాలని ఇస్తాడు. శుభ దృష్టి గణపతి దివ్య రూపాన్ని ఇంట్లో పెట్టుకుంటే దిష్టి బాధలు ఉండవు. ప్రతి రోజు శుభదృష్టి గణపతిని పూజించాలి. ఇంట్లోనే కాదు ఆఫీసు, ఫ్యాక్టరీలు, షాపుల్లో కూడా పెట్టుకోవచ్చు. పూజ గదిలో లేదంటే ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే లాగా పెట్టుకోవచ్చు. అప్పుడు దిష్టి ఏమీ తగలదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…