Rudraksha : రుద్రాక్ష.. సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. రుద్రాక్ష ధారణ అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత విశేషంగా భావిస్తారు. రుద్రాక్షలు అనేక రకాలు. ఏకముఖి నుంచి ఇరవై రకాలు వరకు ఉంటాయి. అయితే ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలో తెలుసుకుందాం. పండితులు, జ్యోతిషులు చెప్పిన వివరాలను తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం మనం జ్యోతిష్యంలో వాడేవి 27 ప్రధానంగా చెప్తారు. వాటి ప్రకారం 12 రాశులు. ఈ నక్షత్రాల ప్రకారం ఒక్కో నక్షత్రం నాలుగుపాదాలు. వాటిని బట్టి పేర్లు పెట్టుకుంటాం వాటి ప్రకారం..
చూ, చే, చో, ల, లీ, లూ, లే, లో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు మూడుముఖాల రుద్రాక్ష గాని, 1, 3,5 ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును. అదేవిధంగా ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వే, వో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు ఆరు ముఖాల రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలు థరించాలి. హి, హు, హె, హూ, డా, డి, డూ, డే, డో, ప్రథమ నామాక్ష్రాలు ఉన్న వారు ద్విముఖి రుధ్రాక్ష గాని , 2, 3, 5 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ గాని ధరించ వచ్చును. కా, కి, కూ, ఖం, ఙ, ఛ, కే, కో, హా ప్రథమ నామాక్షరలు ఉన్న వారు నాలుగు ముఖాల రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును.
మా, మీ, మూ, మే, మో, టా, టి, టు, టే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, ఏకముఖి గాని, 1, 3, 5ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును. రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే ,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, తులా లగ్నం వారికి, రాశి వారికి, భరణి, పుబ్బ, పూర్వషాడ,నక్షత్రాల వారికి 6 ముఖాల రుధ్రాక్ష గాని ,4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ ధరించ వచ్చును. టో, పా ,పి, పూ, ష, ణ, ఢ, పె, పో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కన్య లగ్నం వారికి, రాశి వారికి, ఆశ్లేష, జ్యేష్ట, రేవతి, నక్షత్రాల వారికి 4 ముఖాల రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును. తో, నా, నీ, నూ, నే, నో, య, యి, యు, ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి మూడు ముఖాల రుధ్రాక్ష గాని, 2, 3, 5 ముఖాల రుధ్రాక్షలను కవచంలాగ ధరించ వచ్చును.
యే, యో, బా, బి, బు, ధ, భ, ఢ, బే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు పంచముఖి రుధ్రాక్ష గాని 1, 3, 5 ముఖాల రుద్రాక్షలను కవచం లాగ ధరించ వచ్చును. బో, జా, జి, జు, జే, జో, ఖా, గ, గి ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు సప్తముఖి రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ ధరించాలి. గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కుంభ సప్తముఖాల రుధ్రాక్ష గాని, 4, 6, 7 ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించాలి. ద, దు, శ్యం, ఝ, ద, దే, దో, చా, చి, నామాక్షరాలు ఉన్న వారికి, పంచముఖాల రుధ్రాక్షని, 2, 3, 5 ముఖాలు ఉన్న రుధ్రాక్షలను కవచం లాగ ధరించాలి. పైన చెప్పినట్లుగా ఆయా రుద్రాక్షలను వాడితే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రుద్రాక్షలను ధరించినప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీఘ్రంగా సత్పలితాలు వస్తాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…