Uppu Deepam : ఏ సమస్య లేకుండా ఉండాలంటే పండితులు చెప్పే అద్భుతమైన చిట్కాలని కచ్చితంగా పాటించాలి. చాలా మంది దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ ఉప్పు దీపం గురించి చాలా మందికి తెలియదు. ఉప్పు దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చిన్న ప్రమిదలను ఒక దాని మీద ఒకటి పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యిని కానీ వేసి రెండు వత్తులు వేసి వెలిగించాలి. అయితే కింద వుండే దీపం కుందులో కాస్త ఉప్పుని కూడా వేయాలి. ఆ తరువాత దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత దీపం శ్లోకం చదువుకోవాలి.
ఏదైనా నైవేద్యం కింద పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవాలి. లేదంటే కనకధార స్తోత్రం చదువుకోవచ్చు. అయితే శుక్రవారం నాడు మీరు ఈ విధంగా దీపారాధన చేసాక శనివారం నాడు ఆ ప్రమిదలో ఉప్పును తీసి, నీటిలో కలపాలి. ఒకవేళ కనుక అలా కుదరకపోతే ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ప్రతి శుక్రవారం ఉప్పు మీద దీపాన్ని పెట్టడం వలన మీరు మీ ఇబ్బందుల నుండి బయటపడడానికి అవుతుంది. ఉప్పు దీపాన్ని ఈశాన్య వైపు పెడితే మరీ మంచిది.
అలానే అనారోగ్యకరమైన వాతావరణం ఉన్న ఇల్లు, ఆఫీసు మొదలైన చోట్ల సమస్యలన్నీ పోయి సంతోషంగా మీ పనులు జరగాలంటే భోజ పత్ర యంత్రయుక్తమైన గోమాత, పంచభూత, శక్తి పీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదములు ఉన్న ఫోటోని పెడితే శుభాలే కలుగుతాయి. సమస్యలన్నీ పోతాయి.
నెలకి ఒకసారి ఆఫీసు ముఖద్వారానికి బుడద గుమ్మడికాయని కానీ పూజించిన కొబ్బరికాయ, ఎర్రటి వస్త్రం కడితే చాలా మంచి జరుగుతుంది. అలానే సాంబ్రాణితో ధూపం వేస్తే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈశాన్య మూలలో రాగి చెంబులో నీళ్ళని పోసి అందులో ఎర్రని పూలు వేసి కొంచెం పసుపు, కుంకుమ వేసి పెడితే సమస్యలు గట్టెక్కుతాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…