Sai Baba : సాయిబాబాని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. సాయిబాబాకి ఎంతో మంది భక్తులు ఉన్నారు. భక్తుల కోరికలను సాయిబాబా నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. సాయిబాబా కోసం చాలా మంది షిరిడీ కూడా వెళుతూ ఉంటారు. గురువారం కనుక ఇలా చేశారంటే మీ కోరిక తొందరగా నెరవేరుతుంది. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా ఆశీస్సులను పొంది, ఆ కోరికలు నెరవేరాలని, కష్టాల నుండి గట్టెక్కాలని చాలా మంది కోరుకుంటారు.
అయితే అనుకున్న కోరికలు నెరవేరి, బాబా ఆశీస్సులని పొందాలంటే, బాబాకి ప్రీతికరమైన ఈ ఆహార పదార్థాలను పెడితే, కచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కష్టాలనుండి బయటపడవచ్చు. మరి బాబాకి వేటిని సమర్పిస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బాబాకి పాలకూర అంటే చాలా ఇష్టమట. పాలకూరని నైవేద్యంగా పెడితే, బాబా కోరికల్ని నెరవేరుస్తాడట. అలానే బాబాకి హల్వా అంటే చాలా ఇష్టం. హల్వాని చేసి బాబాకి పెడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కిచిడీ కూడా బాబాకి చాలా ఇష్టం. కిచిడీ చేసి బాబాకి నైవేద్యంగా పెడితే అనుకున్న కోరికలు నెరవేతాయి. కష్టాల నుండి బయటపడొచ్చు.
కొబ్బరికాయ కూడా బాబాకి ఎంతో ప్రీతికరమైనది. కొబ్బరికాయని కూడా బాబా కోసం పెట్టండి. స్వీట్ లని కూడా బాబాకి చేసి పెట్టొచ్చు. స్వీట్లు అంటే కూడా బాబాకి చాలా ఇష్టం. అంతే కాదు బాబాకి పండ్లు, పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం. ఇలా మీరు బాబాకి పూజ చేసేటప్పుడు వీటిని పెట్టినట్లయితే, కచ్చితంగా కష్టాల నుండి బాబా మిమ్మల్ని బయటపడేస్తాడు. మరి ఈసారి బాబాకి పూజ చేసినప్పుడు, ఈ విషయాలని గుర్తు పెట్టుకొని, ఆచరించండి. సమస్యలు లేకుండా వుండండి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…