తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ జుట్టుని విరబోసుకోకూడదు. తలంటు స్నానం చేసిన స్త్రీల జుట్టు విరబోసుకొని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు శిరోజాల గుండా లోపలికి ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్థితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్ట గ్రహాలు ఆవహించి స్త్రీలలో కామ లక్షణములను ప్రేరేపిస్తాయి. అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పురుషుడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది.
తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొసలను ముడివేసుకొని పూజ లేదా దైవదర్శనం చేయాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ అశుభం. ఆవిధంగా చేసినచో లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట దేవిని (దరిద్ర దేవత) ఆహ్వానించినట్లే. దీంతో డబ్బంతా పోతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. పురుషులు, మహర్షులు పెంచుకొనే జుట్టుకు నియమంలేదు. ఎందుకంటే కేశములను విరబోసుకొనే స్త్రీలకు మాత్రమే అధికంగా కామోపభోగాన్ని ప్రేరేపించే శక్తి ఉంటుంది. అది ఇంద్రుడు స్త్రీలకు ఇచ్చిన వరం.
స్త్రీ దేవతలు అందరూ కేశములను పూర్తిగా వదిలినట్టుగా ప్రతిమలు, ఫోటోలు, మూర్తులలో ఉన్నాయి కదా మరి వాటి సంగతి ఏమిటి అంటే.. ఏ దేవతా రూపమైనా ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపము. సత్వ, రజో, తమో (స్త్రీ) గుణములు ఆమె యందు ఉండవు. అమ్మవారు కామారి (కామాన్ని హరించేది). కాబట్టి స్త్రీ దేవతలకు ఈ నియమం వర్తించదు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…