Hanuman Jayanthi : హిందూ పురాణాల్లో హనుమంతుడు ఒక సూపర్ హీరో. సీతాదేవిని లంక నుండి తీసుకువచ్చేందుకు రాముడికి హనుంమంతుడు ఎంతగానో సహాయపడతాడు. ఏకంగా కొండనే తన ఒంటి చేత్తో లేపే సామర్థ్యం హనుమంతుడి సొంతం. పొడవాటి తోకతో కండలు తిరిగిన దేహంతో కనించే హనుమంతుడి ఆకారం ఏ సూపర్ హీరోకు తీసిపోదు. అందువల్లే చిన్నపిల్లలు కూడా ఎక్కువగా హనుమంతుడిని ఇష్టపడుతుంటారు. భయం వేసినా చీకట్లో ఒంటరిగా ఉన్నా హనుమంతుడినే తలుచుకుంటారు.
ఇక వారంలో ప్రతి శని, మంగళవారాలు హనుమంతుడిని కొలుస్తుంటారు. హనుమంతుడిని ఆంజనేయుడు, హనుమాన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. హనుమాన్ జయంతిని కూడా హిందువులు ఓ పెద్ద పండుగలా జరుపుకుంటారు. అయితే హనుమాన్ జయంతి ఇతర పండగల్లా కాకుండా ఏడాదికి రెండు సార్లు వస్తుంది. అలా రెండు సార్లు హనుమాన్ జయంతి రావడం వెనక కారణాలు ఏంటన్నది ఎవరికీ తెలియదు. కాబట్టి అసలు ఏడాదికి హనుమాన్ జయంతి రెండుసార్లు ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. రామాయణం ప్రకారంగా సీతాదేవిని రావణుడు తీసుకువెళ్లినప్పుడు రాముడు హనుమంతుడితో కలిసి వెతకడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో హనుమంతుడు మంగళవారం నాడు సీతా దేవి ఆచూకీని కనుగొంటాడు.
ఆ రోజు చైత్రమాసం చిత్త నక్షత్రం పౌర్ణమి. ఆ రోజున హనుమంతుడు అశోకవనాన్ని నాశనం చేయడంతోపాటు లంకను తగలబెడతాడు. ఆరోజున హనుమంతుడి విజయంగా చెప్పుకుని హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఇది ప్రతి సంవ్సరం ఎప్రిల్ లో వస్తుంది. కానీ అసలైన హనుమాన్ జయంతి వైశాఖమాసం శుక్లదశమి రోజున జరుపుకోవాలి. ఇది మే నెల చివరిలో వస్తుంది. పూర్వభాద్రపద నక్షత్రం చంద్రుడితోపాటు జన్మిస్తాడు. ఇది అసలైన హనుమాన్ జయంతి.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…