ఆధ్యాత్మికం

Gods In Dreams : కలలో దేవుళ్ళు కనపడితే ఏం జరుగుతుంది..?

Gods In Dreams : మనకి ప్రతి రోజూ ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. అయితే రాత్రి నిద్ర పోయినప్పుడు ఒక్కొక్కసారి వచ్చే కలలు గుర్తుంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏ కల వచ్చిందో కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు ఆనందాన్ని ఇచ్చేవి వస్తాయి. ఆనందంగా ఇష్టమైన వాళ్ళతో గడపడం, లేదంటే కలలో దేవుళ్ళు కనపడటం ఇలాంటివి వ‌స్తుంటాయి.

చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే కలలో దేవుళ్ళు కనపడచ్చా..? కనపడితే ఏమవుతుంది అని.. మరి ఇక ఈరోజు కలలో దేవుళ్ళు కనబడితే మంచిదా కాదా..? ఒకవేళ కనపడితే ఏం జరుగుతుంది, అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కలల్లో చాలా రకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకి తరచూ ఏదో కల వస్తుంది. ముఖ్యంగా అజీర్తి సమస్యలు ఉన్న వాళ్లకి భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. చింత వల్ల కొన్ని రకాల కలలు వస్తూ ఉంటాయి.

Gods In Dreams

ఒకే విషయం గురించి పదే పదే బాధపడడం వలన ఆ కలలు మనకి నిద్రలో వస్తూ ఉంటాయి. కొన్ని కలలు యాదృచ్ఛికంగా వస్తాయి. అనారోగ్య సమస్య వలన కానీ ఎక్కువ ఆలోచించడం వలన కానీ రావు. ఇటువంటి కలలు సహజంగా నిజం అవుతూ ఉంటాయట. అయితే కలలో దేవుళ్ళు కనపడితే ఏం జరుగుతుంది అనే విషయానికి వచ్చేస్తే.. కలలో దేవతలు కానీ ఎవ‌రైనా దేవుడు కానీ కనపడితే చెడు వంటివి ఏమీ జరగవు.

అంతా మంచే జరుగుతుంది. దేవుడు కలలో కనపడితే హాని ఏమీ లేదు. ఇంకా మంచిదే అని చెప్పొచ్చు. కలలో దైవం కనపడితే దానిని ఆశీర్వాదం కింద స్వీకరించాలి. దైవరూపం కానీ దేవుడు విగ్రహం కానీ కలలో కనపడితే శుభ సూచకమే తప్ప దాని వలన ఎలాంటి నష్టం కూడా కలగదు. ఎలాంటి సమస్యలు రావు. ఏ చింతా ఉండదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM