Nara Dishti : పురాతన కాలం నుంచి మన పెద్దలు, మనం నమ్ముతూ వస్తున్న ఆచారాల్లో దిష్టి కూడా ఒకటి. దీన్నే దృష్టి అని కూడా అంటారు. నరుడి దిష్టికి నాపరాళ్లు కూడా పగులుతాయి అనే సామెతను మీరు వినే ఉంటారు. అంటే నరుడి చూపు వల్ల కలిగే ప్రభావానికి పెద్ద రాయి కూడా పగులుతుందని అర్థం. అందుకే ఆ మాట చెబుతారు. అయితే ఈ కాలంలో కూడా దిష్టిని నమ్ముతున్నారా ? అంటే.. అవును, దాన్ని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారి కోసమే కింద ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. దీంతో నర దిష్టి నుంచి ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!
నర దిష్టి నుంచి తప్పించుకునేందుకు ఒక సులభమైన మార్గం ఉంది. అదే గణపతి గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని రోజులో ఒకేసారి జపించాలి. జపించినప్పుడు 108 సార్లు పూర్తి చేయాలి. దీంతో దిష్టి ప్రభావం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. మరి ఆ మంత్రం ఏమిటంటే..
ఓం తత్పురుషాయ విఘ్నహే..!!, వక్రతుండాయ ధీమహి..!!, తన్నోన్ గణపతి ప్రచోదయాత్..!!
పైన చెప్పిన మంత్రాన్ని రోజులో 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే దిష్టి నుంచి తప్పించుకోవచ్చు. ఇక ఈ మంత్రంతో పాటు కనుదిష్టి యంత్రాన్ని ఇళ్లలో, దుకాణాల్లో, కార్యాలయాల్లోని గోడపై ఉత్తర దిశ చూసే విధంగా ఉంచుకోవాలి. పూజాగదిలో కానీ, ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా ముఖ ద్వారంపైగానీ అలంకరించుకోవచ్చు. ఈ యంత్రాన్ని ప్రతి అమావాస్య, పౌర్ణమిలకు దిష్టి తీసి పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. కనుక పైన చెప్పిన మంత్రం, తరువాత చెప్పిన సూచనలతో ఎవరైనా దిష్టి బారిన పడకుండా ఉండవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…