క్రైమ్‌

కామ పిశాచి.. పరాయి స్త్రీలను అలా చూస్తూ పైశాచికానందం.. చివరికి కటకటాలపాలు..

అతనికి పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు. అతనొక మాజీ పోలీసు కొడుకు. చెడు వ్యసనాల వల్ల చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన ఆ వ్యక్తి ఇంట్లో భార్య ఉండగానే మరొక స్త్రీ పట్ల ఎంతో పాడుబుద్ధి చూపాడు. అయితే ఈ విషయం గ్రహించిన సదరు మహిళ ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసి అతన్ని కటకటాల వెనక్కి పంపించింది. ఈ ఘటన తంజావూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తంజావూరు కు చెందిన మాజీ డిప్యూటీ పోలీసు కమిషనర్ కొడుకు నసీర్ అహ్మద్ కు ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగి ఒక కూతురు కూడా ఉంది. అతనికి పెళ్లి జరిగినప్పటికీ అతనిలో ఉన్న పైశాచికత్వం మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోన్నే తన ఇంటి పక్కన అద్దెకు ఓ కుటుంబం నివాసముంటున్నారు. ఆ కుటుంబంలోని వ్యక్తి గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్ గా పని చేస్తుండగా భార్య, కూతురు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ ఇంటికి వెనుక వైపు బాత్రూం ఉంది. ఆ బాత్రూం వెనుకవైపు ఉన్న ఇల్లు ఖాళీగా ఉంది. ఎవరైనా అద్దెకు వస్తే ఆ ఇంటిని చూపించమని ఆ ఇంటి ఓనర్ నసీర్ కి తాళాలు ఇచ్చాడు.

ఇదే అదునుగా భావించిన నసీర్ ప్రతి రోజు మేడపైకి వెళ్లి పక్కింటి ఆవిడ, తన కూతురు స్నానం చేస్తుంటే చూసి పైశాచిక ఆనందం పొందేవాడు. ఈ క్రమంలోనే ఒక రోజు ఎవరికీ తెలియకుండా ఆ బాత్రూంలో కెమెరాను అమర్చాడు. వారు స్నానాలు చేస్తుంటే ఆ వీడియోలను చూసి ఆనందపడే వాడు. ఒకరోజు బాత్రూమ్ కిటికీ బయట పైపు లేజర్ లైట్ వెలుగడం చూసిన మహిళ విషయాన్ని తన భర్తకు చేరవేసింది. ఈ క్రమంలోనే వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నసీర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా ఒక రోజు ఆ మహిళ భర్తకు, నసీర్ కి గొడవ జరగడంతో వారిపై పగ పెంచుకున్న నసీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో వెల్లడైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM