సినిమా

తృటిలో తప్పిన ప్రమాదం.. దేవుడి దయ అంటున్న యంగ్ హీరో..

సాధారణంగా సినిమా షూటింగులు జరిగేటప్పుడు అనుకోకుండా కొన్ని ప్రమాదాలు జరగడం సర్వసాధారణమే. ఇలాంటి ప్రమాదాలలో నటీనటులు కొంతవరకు గాయపడుతుంటారు. తాజాగా యంగ్ హీరో విశాల్ నటిస్తున్నటువంటి ఓ సినిమా షూటింగ్లో భాగంగా తృటిలో ప్రమాదం తప్పి పోవడంతో ఎలాంటి సంఘటనలు జరగలేదు.

ఎన్నో సినిమాల ద్వారా మంచి ప్రేక్షకులను సంపాదించుకున్న విశాల్ తాజాగా హీరో ఆర్యన్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. మొదటగా ఈ చిత్రాన్ని దర్శకుడు మిస్కిన్ చేయగా కొన్ని కారణాల వల్ల అతడు దర్శకత్వం నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాకు దర్శకత్వం బాధ్యతను కూడా విశాల్ తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి షూటింగ్ జరుపుతున్నారు. తాజాగా విశాల్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నారు. ఈ షూటింగులో భాగంగా తనకు తృటిలో ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. అదృష్టం బాగుండి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ ఈ ఘటనలో స్టంట్ ఆర్టిస్ట్‌ల తప్పేమీ లేదు.. జస్ట్ టైమింగ్ మిస్.. యాక్షన్ సీక్వెల్స్ లో ఇలాంటివి జరగడం సర్వసాధారణమే.భగవంతుడి దయ మీ ప్రేమ వల్ల ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు తిరిగి షూటింగ్ లో పాల్గొన్నామంటు తెలిపారు.ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM