నందమూరి హీరోలలో ఎన్టీఆర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.అదేవిధంగా ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ క్రమంలోనే నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా వశిష్ట మల్లిడి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో “బింబిసార”అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు, చిన్న వీడియోను కూడా విడుదల చేసే ఈ సినిమాపై అంచనాలు పెంచారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ బాహుబలిని పోలి ఉండటంతో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.ఎన్నో అంచనాలతో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ సినిమాలో తమ్ముడు ఎన్టీఆర్ కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు తాజా సమాచారం వెలువడుతోంది.
ఈ విధంగా అన్నా తమ్ముడు ఒకే సినిమాలో భాగస్వామ్యం కావడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన అన్న సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ సమాచారం. ఈ విధంగా కళ్యాణ్ రామ్ సినిమాకు ఎన్టీఆర్ క్రేజ్ జోడైతే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని భావించిన చిత్రబృందం ఈ విధంగా బింబిసార సినిమాలోకి ఎన్టీఆర్ ను దింపినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఎన్టీఆర్ పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న తన అన్న సినిమా కోసం రెడీ అన్నారనీ తెలుస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…