టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న గిరిబాబు మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కలిసి “మెరుపుదాడి” సినిమా తీయాలని భావించిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాలో మోహన్ బాబుకు పాట సెట్ చేయడం కుదరదని చెప్పడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమా చేయడం కుదరదని ఖరాఖండీగా చెప్పారు.ఆ తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్లి కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ కుదరలేదని చెప్పడంతో అందుకు చిరంజీవి పర్వాలేదు మరి ఏ సినిమా అయినా చేద్దామని చెప్పారు.
ఆ విధంగా మెరుపు దాడి సినిమాలో చిరంజీవి మోహన్ బాబుకి బదులుగా సుమన్, భానుచందర్ నటించారు. మోహన్ బాబు హిట్ సినిమాల్లో నటించకపోయినా అప్పటికీ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నట్లు గిరిబాబు తెలిపారు. ఈ విధంగా సుమన్ భానుచందర్ తో కలిసి తలకోన అటవీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా చిత్ర నిర్మాణం జరిపారు. అన్ని అనుకున్న విధంగా ఎంతో కష్టపడి తలకోనలో ఈ చిత్ర నిర్మాణం జరిగింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం తీయాలని దర్శకుడు రామచంద్ర రావుకి ముందుగానే వివరించాము. అయితే ఆ రోజు షూటింగ్ సమయంలో హీరోయిన్ జమునకు ఒంట్లో బాలేకపోతే ఆసుపత్రికి తీసుకో వెళ్లి వచ్చే సమయానికి స్క్రిప్టు ప్రకారం కాకుండా వేరే విధంగా షూటింగ్ జరగడంతో వెంటనే షూటింగ్ కి చెప్పి రామచంద్ర రావు కి అప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించి అతనిని మద్రాసు పంపించాలని ఏర్పాట్లు చేశాం. అతను చేసిన తప్పు తెలుసుకుని స్క్రిప్టు ప్రకారమే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం సమకూర్చారు.మెరుపుదాడి’ చిత్రం రూ. 29 లక్షల వ్యయంతో తయారైంది. 1984 జూన్ 9న విడుదల చేశాం. సినిమా పెద్ద హిట్.ఈ సినిమా చూసిన తర్వాత మోహన్ బాబు చిరంజీవి ఇద్దరు ఎంతో విజయవంతమైన సినిమాని వదులుకున్నానని బాధపడినట్లు తాజాగా ఓ సందర్భంలో తెలియజేశారు.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…