రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. వాటి ధర ఎక్కువే అయినప్పటికీ నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, ఇంధన ధరల నుంచి విముక్తి కలగడం వంటి సానుకూల అంశాల కారణంగా చాలా మంది విద్యుత్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బైక్ ధర రూ.1,09,999గా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 236 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. 4.8 కిలోవాట్అవర్ బ్యాటరీ లభిస్తుంది. 3 గంటల పాటు చార్జింగ్ పెడితే 80 శాతం చార్జింగ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
ఈ బైక్ ధర రూ.79,999. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. 2 కిలోవాట్అవర్ బ్యాటరీ ఉంది. మూడున్నర గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
దీని ధర రూ.1.13 లక్షలు. ఫుల్ చార్జింగ్ చేస్తే 116 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 2.9 కిలోవాట్అవర్ బ్యాటరీ లభిస్తుంది. సుమారుగా 6 గంటల పాటు చార్జింగ్ చేయాలి. గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
ఈ బైక్ ధర రూ.90,799గా ఉంది. ఫుల్ చార్జింగ్‌తో 90 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. 3.24 కిలోవాట్అవర్ బ్యాటరీ లభిస్తుంది. నాలుగున్నర గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
ఈ బైక్ ధర రూ.1,29,999. ఫుల్ చార్జింగ్‌తో 181 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. 3.97 కిలోవాట్అవర్ బ్యాటరీ లభిస్తుంది. ఆరున్నర గంటల పాటు చార్జింగ్ చేయాలి. గంటకు గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…