లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి) పంట.. రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్న రైతులు.. మార్కెట్‌లో భారీ డిమాండ్..!
సాంప్రదాయ పంటలకు కాలం చెల్లింది. చేతిలో టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం రైతులు రక రకాల పంటలను పండిస్తున్నారు. రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో...















