అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్ 2026: ఐఫోన్, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డీల్స్ ఇవే!

వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఆపిల్‌, శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, ఐక్యూ, రెడ్‌మీ, వివో, రియ‌ల్‌మి, లావా మొబైల్స్ వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

February 11, 2026 6:01 PM
Amazon India Valentine's Day Sale 2026 smartphone discounts and bank offers.
అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్‌లో తక్కువ ధరకే లభిస్తున్న టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు. Photo Credit: Amazon India.

వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఆపిల్‌, శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, ఐక్యూ, రెడ్‌మీ, వివో, రియ‌ల్‌మి, లావా మొబైల్స్ వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, కూపన్ తగ్గింపుల‌ను కూడా అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఆయా బ్రాండ్ల‌కు చెందిన ఫోన్ల‌పై డిస్కౌంట్ల‌ను అందించిన అనంత‌రం ఫోన్ల ధ‌ర‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

డిస్కౌంట్ అనంత‌రం ఆపిల్ ఐఫోన్ల ధ‌ర‌లు..

  • ఐఫోన్ 16కు చెందిన 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.62,900

శాంసంగ్‌..

  • గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా 5జి ఫోన్ 12జీబీ, 256జీబీ ధ‌ర రూ.1,19,999
  • గెలాక్సీ ఎం56 5జి 8జీబీ, 128జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.19,999
  • గెలాక్సీ ఎం06 5జి 4జీబీ, 64జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.8,999
  • గెలాక్సీ ఎం17 5జి 4జీబీ, 128జీబీ ధ‌ర రూ.13,499

వ‌న్‌ప్ల‌స్‌..

  • వ‌న్‌ప్ల‌స్ 15ఆర్ ఏస్ ఎడిష‌న్ (12జీబీ, 256జీబీ) రూ.45,999
  • వ‌న్‌ప్ల‌స్ 13ఎస్ (12జీబీ, 256జీబీ) ధ‌ర రూ.47,999
  • వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 5 (8జీబీ, 256జీబీ) ధర రూ.32,499

వివో..

  • వివో ఎక్స్‌300 5జి (12జీబీ, 256జీబీ) ధ‌ర రూ.75,999

ఐక్యూ..

  • ఐక్యూ 15 (12జీబీ, 256జీబీ) ధ‌ర రూ.68,999
  • ఐక్యూ జ‌డ్‌10ఆర్ 5జి (8జీబీ, 128జీబీ) ధ‌ర రూ.20,999

రియ‌ల్‌మి..

  • రియ‌ల్‌మి నార్జొ 80 లైట్ 5జి (4జీబీ, 128జీబీ) రూ.11,999

రెడ్‌మీ..

  • రెడ్‌మీ ఎ4 5జి (4జీబీ, 64జీబీ) రూ.9,499
  • రెడ్‌మీ నోట్ 15 ప్రొ ప్ల‌స్ 5జి (8జీబీ, 256జీబీ) ధ‌ర రూ.35,999

లావా..

  • లావా అగ్ని 4 5జి (8జీబీ, 256జీబీ) రూ.24,999

ఇక ఈ ఫోన్ల‌పై బ్యాంకు ఆఫ‌ర్ల‌ను సైతం అందిస్తున్నారు.

  • హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 4,500 వరకు తక్షణ తగ్గింపు
  • యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 3,750 వరకు తగ్గింపు
  • బ్యాంక్ ఆఫ్ బ‌రోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • కెన‌రా బ్యాంక్ వీసా డెబిట్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు
  • హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 3,750 వరకు తగ్గింపు
  • ఫెడ‌ర‌ల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై 10 శాతం వరకు తగ్గింపు
  • బంధ‌న్‌ బ్యాంక్ డెబిట్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు
  • వ‌న్‌ కార్డ్ ఈఎంఐపై రూ. 3,500 వరకు తగ్గింపు
  • పీఎన్‌బీ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు
  • స్కేపియా ఫెడ‌ర‌ల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై 5 శాతం తగ్గింపు
  • యెస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై 7.5 శాతం తగ్గింపు

అమెజాన్ పే గిఫ్ట్ కార్డులు కూడా..

వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిజికల్ కార్డులు, ఈ-గిఫ్ట్ కార్డులు రెండు రూపాల్లో లభిస్తాయి. రూ. 300 వరకు అదనపు సేవింగ్ అవకాశం ఉంది. 300కి పైగా బ్రాండ్ గిఫ్ట్ కార్డులపై 10 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నారు.

అమెజాన్ పే యూపీఐ ద్వారా టిండ‌ర్ సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తే 7 శాతం క్యాష్‌బ్యాక్ (రూ. 100 వరకు, ఒక్కో కస్టమర్‌కు గరిష్టంగా ఐదు సార్లు) లభిస్తుంది. ఈ ప్రత్యేక సేల్ ఫిబ్రవరి 14, 2026 వరకు కొనసాగుతుంది. మరిన్ని డీల్స్ కోసం అమెజాన్‌లో వాలెంటైన్స్ డే సేల్ పేజీని పరిశీలించవచ్చు.

గ‌మ‌నిక‌: ఆయా ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌పై అందించే ఆఫ‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంటాయి. క‌నుక ధ‌ర‌ల్లో తేడాలు ఉండే అవ‌కాశం ఉంది. అలాగే స్టాక్ ఉన్నంత వ‌ర‌కు మాత్ర‌మే ఆఫ‌ర్ల‌ను ఇస్తారు. క‌నుక‌ వినియోగ‌దారులు కొనుగోలు చేసే ముందు పూర్తిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ సైట్ ను సంద‌ర్శించి పూర్తి స‌మాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment