Tamannaah Bhatia : త‌మ‌న్నా ఏంటి.. ఇంత‌లా మారిపోయింది..!

December 4, 2021 7:21 AM

Tamannaah Bhatia : త‌మ‌న్నా.. ఈ పేరు చెప్ప‌గానే మిల్కీ బ్యూటీ లాంటి అందం గుర్తుకొస్తుంది. త‌మ‌న్నా బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. న‌ట‌న‌లో అంత‌గా ఆక‌ట్టుకోక‌పోయినా.. త‌న అంద చందాల‌తోనే ఈ అమ్మ‌డు నెట్టుకొస్తోంది. అయితే త‌మ‌న్నాకు చెందిన తాజా ఫొటోలు అంద‌రికీ షాక్‌ను క‌లిగిస్తున్నాయి. ఆమె వాటిల్లో ఎంతో మారిపోయి క‌నిపిస్తోంది.

Tamannaah Bhatia latest photos netizen asking what happened to her

స‌హ‌జంగానే సినీ తార‌లు అంటే స‌న్న‌గా, నాజూగ్గా క‌నిపిస్తారు. అందులోనూ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంటే.. మ‌న‌కు క‌ళ్ల ముందు స‌న్న‌గా ఉండే ఆమే గుర్తుకొస్తుంది. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఆమె కొంచెం లావుగా అవ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు, శ‌రీరం, ముఖం ఉబ్బిపోయి క‌నిపిస్తున్నాయి. దీంతో ఆమె ఫొటోల‌ను చూసిన నెటిజ‌న్లు ఖంగు తింటున్నారు. త‌మ‌న్నా ఏంటి.. ఇలా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

Tamannaah Bhatia latest photos netizen asking what happened to her

కాగా త‌మ‌న్నా ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంక‌ర్ మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం విదిత‌మే. ఇందులో మెగాస్టార్ స‌ర‌స‌న త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అయింది.

Tamannaah Bhatia latest photos netizen asking what happened to her

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment