Nighty : ఈ రోజుల్లో చాలా మంది సింపుల్ గా ఉంటుందని, ఏ బాధ ఉండకుండా ఫ్రీగా ఉంటుందని నైటీ వేసుకుంటున్నారు. నైటీ రోజూ వేసుకుంటే చికాకు ఉండదు. ఫ్రీ గా ఉంటుంది అని చాలా మంది ఇళ్లల్లో ఉండే మహిళలు నైటీనే వేసుకుంటున్నారు. స్త్రీ నిజానికి చాలా శక్తివంతమైనది. పురుషుడి కంటే కూడా శారీరకంగా, మానసికంగా స్త్రీ చాలా శక్తివంతమైనది. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది చెప్పొచ్చు.
ఎంత ఔన్నత్యాన్ని కలిగిన వ్యక్తి అనేది మనం ఆ ఇంటిని చూసి చెప్పొచ్చు. ఇంటిని బట్టి స్త్రీ ఎంత ఉన్నతమైన భావాలని కలిగి ఉంది అనేది మనం చెప్పొచ్చు. అందుకే పెద్దలు ఇంటిని చూడు ఇల్లాలిని చూడు అంటారు. ప్రతి స్త్రీ లో, ప్రతి పురుషుడిలో మాతృత్వ లక్షణాలు ఉంటాయి. అయితే రోజు రోజుకీ వస్త్రధారణ మారిపోయింది. ఇది వరకు ఎక్కువ మంది చీరలని మాత్రమే కట్టుకునే వాళ్ళు. ఆ తరవాత డ్రెస్సులు వచ్చాయి.
ఇలా వస్త్రధారణ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. పూర్వకాలంలో స్త్రీలు చీరల్ని కట్టుకునేవారు. దాని వలన ఆకృతి కూడా బాగుండేది. కానీ డ్రెస్సులు, వివిధ రకాల బట్టలు, నైటీలు వంటివి వేసుకున్న తర్వాత స్త్రీ యొక్క ఆకృతి మారుతూ వస్తోంది. కొవ్వు ఎక్కడైతే పెరుగుతుందో ఆ ప్రాంతాన్ని, ఆ శరీర భాగాన్ని గట్టిగా బిగపెట్టి ఆ ప్రాంతంలో కొవ్వు చేరకుండా మన దుస్తులు చూస్తాయి.
అందుకని పూర్వకాలంలో చీరల్ని కట్టుకునేవారు. అందం, వయ్యారం, గౌరవం చీర కట్టుకున్న స్త్రీ కి కలుగుతాయి. నైటీ ధరించడం వలన శరీరాకృతి బాగా మారిపోతుంది. కంఫర్ట్ కోసం చూసుకుంటే, శరీర ఆకృతి పాడవడమే కాకుండా చూడడానికి అంత బాగోదు. పైగా నలుగురు హేళన కూడా చేస్తున్నారు. పైగా ఏకవస్త్రం అనేది మంగళకరమైనది కాదు. కాబట్టి నైటీలు ధరించే వాళ్ళు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోండి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…