జ్యోతిష్యం & వాస్తు

Wealth Tips : మీ ఇంట్లో ఎవ‌రూ చూడ‌ని చోట దీన్ని పెట్టండి.. ఇల్లంతా డ‌బ్బుతో నిండిపోతుంది..!

Wealth Tips : జోతిష్య శాస్త్రంలో మ‌న‌ల్ని ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డేసే అనేక నివార‌ణ మార్గాలు ప్ర‌స్తావించ‌బ‌డ్డాయి. ఈ నివార‌ణ మార్గాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌న జీవితంలో వ‌చ్చే ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. డ‌బ్బుకు కొర‌త ఉండ‌దు. కుటుంబంలో శాంతి, ఆనందం నెల‌కొంటుంది. జోతిష్య శాస్త్రంలో ఆర్థిక స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డేసే అనేక నివార‌ణ మార్గాల‌ల్లో ఒక‌దాని గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. ఈ ప‌రిష్కారాన్ని ర‌హ‌స్యంగా చేస్తే త‌క్కువ స‌మ‌యంలోనే డ‌బ్బు సంబంధిత స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. కుటుంబంలో అన్ని వేళ‌లా సంతోషం ఉంటుంది.

ధ‌న‌వంతులు కావాల‌నుకునే వారు ఈ నివార‌ణ మార్గాన్ని అనుస‌రించ‌డం వ‌ల్ల సుర‌క్షితంగా స‌రైన మార్గంలో ధ‌న‌వంతులు అవుతార‌ని పండితులు చెబుతున్నారు. జోతిష్య‌శాస్త్ర ప్ర‌కారం ఇంట్లోకి డ‌బ్బును ఆక‌ర్షించాలంటే ఇంట్లో గ‌ణేశుడి మరియు ల‌క్ష్మీ దేవి యొక్క మిళిత యంత్రాన్ని ర‌హ‌స్య‌మైన చోట ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో డ‌బ్బుకు లోటు ఉండ‌దు. ఈ ప‌రిహారం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు రావాల్సిన డ‌బ్బులు వెంట‌నే మ‌న‌కు చేరుతాయి. దీనితో పాటు శ్రీ మ‌హావిష్ణువు ముందు కూర్చుని, ముకుళిత హ‌స్తాల‌తో ఆయ‌న‌ను హృద‌య‌పూర్వ‌కంగా ప్రార్థించాలి. అలాగే ఓం న‌మో నారాయ‌ణ అనే మంత్రాన్ని రోజూ జ‌పించాలి. అదే విధంగా జోతిష్య శాస్త్రం ప్ర‌కారం శుక్ర‌వారం రోజున చీమ‌ల‌కు పిండి, పంచ‌దార క‌లిపి ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లోకి ధ‌న ప్ర‌వాహం పెరుగుతుంది.

Wealth Tips

డ‌బ్బు సంబంధిత స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే డ‌బ్బు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజూ 108 సార్లు దుర్గా దేవి మంత్రాన్ని జ‌పించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మీరు కోరిన కోర్కెల‌న్నీ త్వ‌ర‌గా నెర‌వేరుతాయి. ఈ విధంగా ఈ ప‌రిహారాల‌ను చేయ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు జీవితంలో వ‌చ్చే ఇత‌ర స‌మ‌స్య‌ల నుండి కూడా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని జోతిష్య శాస్త్రం చెబుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM