జ్యోతిష్యం & వాస్తు

Vastu Items : మీ ఇంట్లో ఈ వ‌స్తువుల‌ను పెట్టుకోండి.. ఇల్లు ఎప్పుడూ ధ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతుంది..!

Vastu Items : వాస్తుశాస్త్రం ప్ర‌కారం మ‌న ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఉంచే వ‌స్తువులు కూడా మ‌న‌పై ప్ర‌భావాన్ని చూపుతాయి. అయితే ఈ ప్ర‌త్యేక‌మైన విగ్ర‌హాల‌ను మ‌న ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మ‌న‌కు జీవితంలో డ‌బ్బ లోటు ఉండ‌ద‌ని మీకు తెలుసా….! హిందువులు వాస్తును ఎంత‌గానో న‌మ్ముతారు. వాస్తుశాస్త్రంలో దిశ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇవ్వ‌బ‌డింది. మ‌న ఇంట్లో ప్ర‌తిదీ కూడా స‌రైన దిశలో ఉంచ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పే కొన్ని విగ్ర‌హాల‌ను మ‌నం ఇంట్లో స‌రైన దిశ‌లో ఉంచుకోవ‌డం వ‌ల్ల ఇంటికి అలంక‌ర‌ణగా ఉండ‌డంతో పాటు ఈ విగ్ర‌హాలు మ‌న‌కు అదృష్టాన్ని కూడా తీసుకువ‌స్తాయి. ఆర్థికంగా న‌ష్ట‌పోయే వారు, డ‌బ్బుకు లోటు ఉన్న‌వారు ఈ విగ్ర‌హాల‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుంద‌ని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు.

మనం ఇంట్లో ఉంచుకోవాల్సిన వ‌స్తువుల‌ల్లో తాబేలు ఒక‌టి. ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ లో ఉత్త‌రం లేదా తూర్పు దిశ‌ల‌ల్లో లోహ‌పు తాబేలును ఉంచ‌డం మంచిది. లోహ‌పు తాబేలును ఉంచ‌డం వల్ల డ‌బ్బుకు లోటు ఉండ‌దు. మ‌న విజ‌యంలో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. మ‌న జీవితంలో ఉండే ఆర్థిక సంక్షోభాల‌న్నీ కూడా తొల‌గిపోతాయి. అలాగే వాస్తుశాస్త్రం ప్ర‌కారం లోహ‌పు చేప‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం మంచిది. ఇంట్లో ఇత్త‌డి లేదా వెండి చేప విగ్ర‌హాన్ని ఉంచ‌డం వ‌ల్ల వారిపై ల‌క్ష్మ దేవి అనుగ్ర‌హం ఎప్పుడూ ఉంటుంది. అలాగే హిందువులు ఆవును ఎంతో ప‌విత్రంగా పూజిస్తారు.

Vastu Items

ఇంట్లో ఇత్త‌డి కామ‌ధేను విగ్ర‌హాన్ని ఉంచ‌డం చాలా మంచిది. ఈ విగ్రహాన్ని ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే ప్ర‌తికూల శ‌క్తులు తొల‌గిపోతాయి. అలాగే ఇంట్లో ఇత్త‌డి లేదా వెండి ఏనుగు విగ్ర‌హాన్ని ఉంచ‌డం కూడా చాలా శుభ‌ప్ర‌దం. ఇంట్లో ఏనుగు విగ్ర‌హాన్ని ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లో సంప‌ద పెరుగుతుంది. శ్రేయ‌స్సు పెరుగుతుంది. ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సానుకూల శ‌క్తి ఉంటుంది. అలాగే ఇంట్లో డ్రాయింగ్ రూమ్ లో హంస‌ల జ‌త‌ను ఉంచ‌డం కూడా చాలా మంచిది. ఇది ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంతో పాటు హంస‌ల జ‌త‌ను ఉంచుకోవ‌డం వ‌ల్ల వైవాహిక జీవితం చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ విధంగా వాస్తు ప్ర‌కారం ఈ విగ్ర‌హాల‌ను ఇంట్లో ఉంచుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని డ‌బ్బుకు లోటు ఉండ‌ద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM