చాలా మంది కాళ్ళకి నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు. నల్ల దారాన్ని కట్టుకుంటే సమస్యలు ఏమి ఉండవు. దిష్టి వంటివి తగలవు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చిన్న పిల్లలకి కూడా దిష్టి వంటివి తగలకుండా ఉండాలని కాళ్ళకి నల్ల దారాన్ని కడుతుంటారు. ఈ మూడు రాశుల వాళ్లు కాళ్ళకి నల్ల దారం కట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. కొంత మంది ఒక కాలికి కానీ రెండు కాళ్ళకి కానీ నల్లదారాన్ని కట్టుకుంటూ ఉంటారు. నిజానికి కంటి చూపుకే చాలా శక్తి ఉంది కొంత మంది కంటి చూపు పడితే చెడు జరుగుతుంది.
అందుకే అటువంటివి చిన్న పిల్లలకి తగలకూడదని పిల్లలకి నల్ల దారాన్ని తాడుని కడుతూ ఉంటారు. కొంతమందికి కాళ్లల్లో నొప్పి ఉంటుంది. నడిచేటప్పుడు నొప్పి వస్తుంది. అలాంటి వారు కూడా కాళ్ళకి తాడును కట్టించుకుంటారు. మెడ నడుముకి కూడా చాలా మంది నల్ల తాళ్లు కట్టుకుంటుంటారు. శని దేవుడుని పూజించేటప్పుడు కూడా నల్లతాడుని కట్టుకుంటూ ఉంటారు. దాంతో రాహు కేతు దోషాలు దరిచేరకుండా ఉంటాయి.
నల్ల తాడు ని కట్టే ముందు శనిదేవుడు మంత్రాన్ని 21సార్లు జపించడం మంచిది అప్పుడు ఆర్థిక సమస్యలు పోతాయి. ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్లు మంగళవారం నాడు ఈ తాడును కట్టుకుంటే మంచిది. అప్పుడు ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది. నల్ల తాడు ని కట్టే ముందు 9 ముడులు వేసి ఆ తర్వాత కట్టడం మంచిది.
రోజూ రుద్ర గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంకా మేలు కలుగుతుంది. జ్యోతిషా శాస్త్రం ప్రకారం ధనస్సు రాశి, తుల రాశి, కుంభ రాశి వారు నల్ల తాడు కట్టుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. బాగా కలిసి వస్తుంది. కానీ వృశ్చిక, మేష రాశి వాళ్ళు కట్టుకోకూడదు. వీళ్ళకి ఈ తాడు కట్టుకోవడం వలన ఇబ్బందులు కలుగుతాయి. కలిసి రాదు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…