People Born In May : జోతిష్య శాస్త్ర ప్రకారం మనం పుట్టిన నెలను బట్టి మన జాతకాన్ని, భవిష్యత్తును తెలుసుకోవచ్చు. రాబోయో మే నెలలో సూర్యుడు మేషం మరియు వృషభ రాశిలో సంచరించనున్నాడు. దీంతో మే నెలలో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే నెలలో పుట్టిన వారిపై సూర్యుని యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కనుక జోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏవిధంగా ఉండబోతున్నాయో… ఇప్పుడు తెలుసుకుందాం. మే నెలలో జన్మించిన వ్యక్తులు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడతారు.
ఎలాంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలో వారికి బాగా తెలుసు. అలాగే మే నెలలో పుట్టిన వారు కొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. వీరిలో న్యాయకత్వ లక్షణాలు ఇమిడి ఉంటాయి. ఇక మే నెలలో పుట్టిన వారు కొత్త విషయాలను వెతుకుతూ ఉంటారు. అలాగే వీరు కొత్త సాంకేతికను ఉపయోగించి విద్యను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. మే నెలలో జన్మించిన వ్యక్తులు పెయింటింగ్, ఫోటోగ్రఫీ, సృజనాత్మక కార్యకలాపాలతో పాటు చదవడానికి, రాయడానికి ఇష్టపడతారు. ఈ రంగాల్లో కెరీర్ ను ఎంచుకోవడానికి మక్కువ చూపుతారు. అలాగే మే నెలలో పుట్టిన వారు అందరితో కలిసి జీవించడానికి ఇష్టపడతారు.
అలాగే వీరు సానుభూతిని ఎక్కువగా కలిగి ఉంటారు. దీంతో అందరితో వారి బంధాలు ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయి. ఇక మే నెలలో పుట్టిన వారు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా కూడా ఎదుగుతారు. అలాగే మే నెలలో పుట్టిన వారు ఏ పనినైనా చాలా శ్రద్దతో చేస్తారు. అంతేకాకుండా వారు చేసే పనిని ఖచ్చితంగా పరిపూర్ణంగా చేస్తారు. వీరు ఎంచుకున్న లక్ష్యాలను కూడా పూర్తి చేయడానికి ఉత్సాహం చూపిస్తారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…