జ్యోతిష్యం & వాస్తు

Gifts : ఈ వ‌స్తువుల‌ను ఎవ‌రికీ గిఫ్ట్‌లుగా ఇవ్వ‌కండి.. స‌మ‌స్య‌లు వ‌స్తాయి..!

Gifts : అప్పుడప్పుడు మనం ఎవరిదైనా పుట్టినరోజు లేదంటే ఎవరినైనా అభినందించాలన్నా, సర్‌ప్రైజ్ చేయాలన్నా బహుమతుల్ని ఇస్తూ ఉంటాము. బహుమతుల్ని ఇచ్చేటప్పుడు కూడా కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. స్నేహితులకి కానీ కుటుంబ సభ్యులకి కానీ లేదంటే ఎవరికైనా కానీ బహుమతులు ఇచ్చేటప్పుడు వీటిని ఇస్తే దురదృష్టం కలుగుతుంది. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఈ పొరపాట్లని అస్సలు చేయకూడదు.

బహుమతులను ఇచ్చేటప్పుడు వీటిని బహుమతుల‌ కింద ఇవ్వకుండా చూసుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ కూడా పదునైన వస్తువులను ఇవ్వకూడదు. ఉదాహరణకి కత్తుల‌ లాంటి వాటిని మీరు ఎవరికైనా బహుమతిగా ఇస్తే దురదృష్టం కలుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఎప్పుడూ కూడా ఇతరులకి వాచీలని గిఫ్ట్ కింద ఇవ్వకూడదు. ఎవరికైనా వాచీని గిఫ్ట్ గా ఇస్తే రిలేషన్ పాడవుతుంది. దురదృష్టం కలుగుతుంది.

Gifts

వాచీ కానీ గడియారాలు కానీ ఎప్పుడూ కూడా ఎవరికీ ఇవ్వకండి. వాలెట్లని కూడా ఎవరికీ బహుమతి కింద ఇవ్వకూడదు. వాలెట్లు వంటివి ఇస్తే దురదృష్టం కలుగుతుంది. సమస్యలు ఎక్కువవుతాయి. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం అక్వేరియం వంటి వాటిని కూడా బహుమతి కింద ఇవ్వకూడదు. నీళ్లు పోసి అందంగా అలంకరించే వస్తువుల‌ వంటివి ఏమీ కూడా ఇవ్వకూడదు. ఇలాంటివి ఇవ్వడం వలన కష్టాలు వస్తాయి. దురదృష్టం కలుగుతుంది.

పని చేసుకునే వస్తువులను కూడా ఇవ్వకూడదు. అంటే పెన్నులు, పుస్తకాలు మొదలైన స్టేషనరీ సామాన్లను కూడా బహుమతి కింద ఇవ్వకూడదు. ఇవి కూడా దురదృష్టాన్ని తీసుకువస్తాయి. చూశారు కదా ఎటువంటి వాటిని బహుమతుల కింద ఇస్తే ఎలాంటి సమస్యలు వస్తాయని. మరి ఈసారి వీటిని గుర్తు పెట్టుకుని ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోండి. వీటిని కనుక బహుమతిగా ఇచ్చినట్లయితే కష్టాలు తప్పవు. దురదృష్టం మీ వెంట ఉంటుంది. అదృష్టం కలగదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM