ఆరోగ్యం

Fenugreek Seeds : మెంతుల‌ను రాత్రిపూట నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Fenugreek Seeds : ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా సరైన జీవన విధానాన్ని అనుసరించాలి. నీళ్లు, నిద్ర, వ్యాయామం, ఆహారం వీటి అన్నిటిపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చాలామంది ఈ రోజుల్లో మధుమేహం, జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు ఉన్నవాళ్లు, ఈ విధంగా పాటిస్తే సమస్యల నుండి బయటపడవచ్చు.

మనం తరచూ వంటల్లో మెంతులని వాడుతూ ఉంటాము. మెంతులు వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో. మెంతులని ఈ విధంగా తినడం వలన చక్కటి లాభాలని మీరు పొందవచ్చు. ఆరోగ్యాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మొదట మెంతులని కడిగేసి, నీళ్లలో నానబెట్టండి. మెంతుల్ని నానబెట్టడం వలన చేదు తగ్గుతుంది. తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. లేదంటే నీళ్ళల్లో ఉడకబెట్టుకుని కూడా తీసుకోవచ్చు.

Fenugreek Seeds

రాత్రి పూట రెండు గ్లాసుల‌ నీళ్లలో, రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని నాన పెట్టుకోండి. లేదంటే వేడి నీళ్లతో అయినా నానబెట్టుకోవచ్చు. అయితే, ఉదయాన్నే మీరు ఈ మెంతులని తీసుకోవడం వలన అనేక లాభాలని పొందవచ్చు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు మెంతులను తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.

కిడ్నీ ఆరోగ్యానికి కూడా మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మూత్రపిండాల పనితీరు సక్రమంగా నిర్వహించడానికి, కిడ్నీ స్టోన్ బయటపడడానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. అందమైన చర్మం కోసం, బరువుని తగ్గించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా మెంతులు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా. ఈ విధంగా మీరు మెంతుల్ని కనుక తీసుకున్నట్లయితే, అనేక సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM